"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
జూనియర్స్
Jump to navigation
Jump to search
జూనియర్స్ | |
---|---|
దస్త్రం:Juniors Telugu Movie Poster.jpg జూనియర్స్ తెలుగు సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | జె. పుల్లారావు |
నిర్మాత | జె. భగవాన్ |
నటులు | అల్లరి నరేష్, శేరిన్, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్, వైజాగ్ ప్రసాద్, సుధాకర్ బేతా, జూనియర్ రేలంగి, గౌతంరాజు, బెనర్జీ, లక్ష్మీపతి |
సంగీతం | చక్రి |
విడుదల | 24 జనవరి 2003 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జూనియర్స్ 2003, జనవరి 24న విడుదలైన తెలుగు చలనచిత్రం. జె. పుల్లారావు దర్శకత్వంలో అల్లరి నరేష్, శేరిన్, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్, వైజాగ్ ప్రసాద్, సుధాకర్ బేతా, జూనియర్ రేలంగి, గౌతంరాజు, బెనర్జీ, లక్ష్మీపతి తదితరులు నటించారు.[1]
నటవర్గం
- అల్లరి నరేష్
- శేరిన్
- తనికెళ్ళ భరణి
- ప్రకాష్ రాజ్
- వైజాగ్ ప్రసాద్
- సుధాకర్ బేతా
- జూనియర్ రేలంగి
- గౌతంరాజు
- బెనర్జీ
- లక్ష్మీపతి
సాంకేతికవర్గం
- దర్శకుడు: జె. పుల్లారావు
- నిర్మాత: జె. భగవాన్
- సంగీతం: చక్రి
- పాటలు: కందికొండ, సిరివెన్నెల, భాస్కరభట్ల
మూలాలు
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "జునియర్స్". telugu.filmibeat.com. Retrieved 12 October 2017.