"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జోహాన్స్ గుటెన్‌బర్గ్

From tewiki
Jump to navigation Jump to search
జోహాన్స్ గుటెన్‌బర్గ్
Gutenberg.jpg
జననం1398
మైన్‌జ్, ఎలెక్టోరేట్ ఆఫ్ మైన్‌జ్
మరణం1468 ఫిబ్రవరి 3
మైన్‌జ్, ఎలెక్టోరేట్ ఆఫ్ మైన్‌జ్
వృత్తిశాసనాలు చెక్కేవాడు, అన్వేషి, ముద్రకుడు

జోహాన్స్ గుటెన్‌బర్గ్ (ఆంగ్లం : Johannes Gensfleisch zur Laden zum Gutenberg "జోహాన్నెస్ గెన్‌ఫ్లీష్ జుర్ లాడెన్ జుమ్ గుటెన్‌బర్గ్") (సిర్కా : 1398 - ఫిబ్రవరి 3, 1468) జర్మనీకి చెందిన బంగారుపని చేసేవాడు, ముద్రణాకారుడు. ఇతడు ముద్రణా-యంత్రాన్ని (ప్రింటింగ్ ప్రెస్) ను 1439 లో కనిపెట్టాడు. ఇతని ప్రధానంగా చేసిన పని గుటెన్‌బర్గ్ బైబిల్ (42-లైన్ల బైబిల్ అని పరిచయం) ముద్రణ, ఇతడి నైపుణ్యానికి నిదర్శన.

గుటెన్‌బర్గ్ నైపుణ్యం, ముద్రణా-ప్రూఫ్ ను సరిచూస్తున్నాడు.

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).