జ్యేష్ఠమాసము

From tewiki
Jump to navigation Jump to search
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

జ్యేష్ఠ మాసము (సంస్కృతం : ज्येष्ठ jyeṣṭh) తెలుగు సంవత్సరంలో మూడవ నెల. పౌర్ణమి రోజున జ్యేష్ట నక్షత్రము (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఈనెల జ్యేష్ఠము.

విశేషాలు

జ్యేష్ఠము పండుగలు

జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి స్వామి జ్ఞానానంద పుట్టినరోజు. మావుళ్ళమ్మ దేవస్థానం, భీమవరం గ్రామదేవత జాతర ప్రారంభం.
జ్యేష్ఠ శుద్ధ విదియ *
జ్యేష్ఠ శుద్ధ తదియ రంభా తృతీయ
జ్యేష్ఠ శుద్ధ చతుర్థి *
జ్యేష్ఠ శుద్ధ పంచమి *
జ్యేష్ఠ శుద్ధ షష్ఠి *
జ్యేష్ఠ శుద్ధ సప్తమి *
జ్యేష్ఠ శుద్ధ అష్ఠమి *
జ్యేష్ఠ శుద్ధ నవమి *
జేష్ఠ శుద్ధ దశమి దశపాపహర దశమి
జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నిర్జలఏకాదశి
జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి గంగావతరణం
జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శ్రీ విద్యారణ్య స్వామి సమాధి
జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి *
జ్యేష్ఠ పూర్ణిమ ఏరువాక పున్నమి, వట సావిత్రి వ్రతం జగన్నాథ్ ఆలయం (పూరి) స్నానయాత్ర
జ్యేష్ఠ బహుళ పాడ్యమి *
జ్యేష్ఠ బహుళ విదియ *
జ్యేష్ఠ బహుళ తదియ *
జ్యేష్ఠ బహుళ చవితి *
జ్యేష్ఠ బహుళ పంచమి *
జ్యేష్ఠ బహుళ షష్ఠి *
జ్యేష్ఠ బహుళ సప్తమి *
జ్యేష్ఠ బహుళ అష్ఠమి *
జ్యేష్ఠ బహుళ నవమి *
జ్యేష్ఠ బహుళ దశమి *
జ్యేష్ఠ బహుళ ఏకాదశి యోగినిఏకాదశి
జేష్ఠ బహుళ ద్వాదశి *
జ్యేష్ఠ బహుళ త్రయోదశి *
జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాసశివరాత్రి
జ్యేష్ఠ బహుళ అమావాస్య *

మూలాలు

  1. తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 57. Retrieved 27 June 2016.[permanent dead link]