టి.కమ్మపల్లి

From tewiki
Jump to navigation Jump to search

టి.కమ్మపల్లి, వైఎస్‌ఆర్ జిల్లా, పుల్లంపేట మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 516 107., యస్.టీ.డీ.కోడ్ నం. 08565. [1]

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ వెంకయ్య స్వామి ఆలయం

ఈ ఆలయంలో, 2013 ఆగస్టు-20 నుండి 22వ తారీఖు వరకూ ఆరాధనోత్సవాలు జరుగును. 24వ తారీఖున అన్నదానం,గ్రామోత్సవం జరుగును. [1]

ముత్యాలమ్మ దేవత విగ్రహం

ఈ విగ్రహం ఆరుబయట ఉంది. భక్తులు పూజలు జరుపుకొనుటకు ఇబ్బంది లేకుండా, గ్రామస్తులైన దాత శ్రీ శ్రీరాములు రు. 4 లక్షల వితరణ ఇవ్వగా, అమ్మవారికి ఆలయం నిర్మించుచున్నారు. దాతల సహకారంతో, ఈ ఆలయం చుట్టూ సిమెంటు రహదారి ఏర్పాటుచేస్తున్నారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధరిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

స్వర్గీయ గునిపాటి రామయ్య.

గ్రామ విశేషాలు

కేంద్రమంత్రి శ్రీ సుజనాచౌదరి, ఈ గ్రామంలో వనం-మనం కార్యక్రమం నిర్వహించడానికి, 2016, నవంబరు-25న విచ్చేస్తున్నారు. [3]

టి.కమ్మపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం పుల్లంపేట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 516107
ఎస్.టి.డి కోడ్ 08565

గణాంకాలు

మూలాలు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-04.

వెలుపలి లింకులు

[1] ఈనాడు కడప; 2013, ఆగస్టు-22; పేజీ-4. [2] ఈనాడు కడప; 2013, డిసెంబరు-18; పేజీ-4. [3] ఈనాడు కడప; 2016, నవంబరు-25; పేజీ-4.