"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
ఠుమ్రి
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఠుమ్రీ లేదా ఠుమ్ రీ (ఆంగ్లం :Thumri) (దేవనాగరి: ठुमरी, నస్తలీఖ్: ٹھمری) భారతీయ శాస్త్రీయ సంగీతానికి చెందిన ఒక శాస్త్రీయ శైలి.
ఠుమ్రీలు ముఖ్యంగా రాధాకృష్ణుల ప్రణయ సంబంధమైన ప్రేమగీతాలు. ఠుమ్రీ మొదట పుట్టింది లక్నోమరియు వారణాసిలో, 18 వ శతాబ్దంలో. మొట్టమొదట దీనికి ప్రాచుర్యం కలుగజేసినవాడు లక్నో నవాబు వాజిద్ అలీషా. ముఖ్యంగా మూడు ఠుమ్రీ ఘరానాలు ఉన్నాయి. అవి, బెనారస్, లక్నో, పటియాలా ఘరానాలు.
పసిద్ధ ఠుమ్రీ గాయకులు
రసూలన్ బాయి, సిద్దేశ్వరీ దేవి, గిరిజా దేవి, గోహర్ జాన్, బేగం అక్తర్, శోభా గుర్టూ, బడే గులాం అలీ ఖాన్.
ఇవీ చూడండి
మూలాలు
బయటి లింకులు
గ్రంధాలు
- Thumri in Historical and Stylistic Perspectives by పీటర్ మానుయెల్