"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

డయాస్పొరా

From tewiki
Jump to navigation Jump to search
డయాస్పొరా
Diaspora logotype.svg
Diaspora latest.png
చిరునామాDiasporaFoundation.org
వ్యాపారాత్మకమా?కాదు
సైటు రకంసామాజిక అనుసంధాన వేదిక
సభ్యత్వంఅవును
లభ్యమయ్యే భాషలుపలు
యజమానిఎవరూలేరు
విడుదల తేదీనవంబరు 2010
ప్రస్తుత పరిస్థితిక్రియాశీలం

డయాస్పోరా అనేది డయాస్పొరా సాఫ్ట్వేర్ ఆధారంగా నిర్మించబడిన ఒక లాభాపేక్షలేని, వాడుకరి స్వంతంగా నడిపే వికేంద్రీయ సామాజిక అనుసంధాన వేదిక.