"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
డయ్యూ
Script error: No such module "Settlement short description".
Diu district Distrito de Diu | |
---|---|
City | |
Country | India |
Union territory | Daman and Diu |
District | Diu |
విస్తీర్ణం | |
• మొత్తం | 40 కి.మీ2 (20 చ. మై) |
సముద్రమట్టం నుండి ఎత్తు | 0 మీ (0 అ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 52 |
• సాంద్రత | 1,300/కి.మీ2 (3,400/చ. మై.) |
Languages | |
• Official | Gujarati, English |

భారతదేశ కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకటైన డామన్, డియూ జిల్లాలలో డియూ ఒకటి. భారతదేశ అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో డియూ 9వ స్థానంలో ఉంది. [1]
Contents
చరిత్ర
యురేపియన్ పోర్చుగల్ నిర్వహణలో 19వ శతాబ్ధపు మొదటి రోజులలో డయ్యూ జిల్లా (డిస్టో డీ డామియో) గా చేసి ఇండియా పోర్చుగీసు నిర్వహణా విభాగంగా (ఇస్టోడా డా ఇండియా) మార్చారు. తరువాత డామన్ జిల్లా పోర్చుగీసు భూభాగాలైన (డామన్,దాద్రామరియు నగర్ హవేలీ) లలో ఒకటిగా మారింది. డయ్యూ పాలనా బాధ్యతను డిస్ట్రిక్ గవర్నర్ (సబార్డినేటర్ ఆఫ్ గవర్నర్ జనరల్) వహించాడు. డియూలో ఒక పురపాలకం, అదనంగా పరిషాలు అనే విభాగాలుగా విభజించబడింది. డయ్యూను ఆపరేషన్ విజయ్ (1961) ద్వారా ఇండియాతో సమ్మిళితం చేసే వరకు డయ్యూ " పోర్చుగీసు ఎంపైర్లొవర్సెస్ టెర్రిటరీ ఆఫ్ పోర్చుగల్ "లో ఒక భాగంగా ఉంది. కేంద్రపాలిత ప్రాంతమైన " గోవా, డామన్, డయ్యూ "లో (1961-87) డయ్యూ ఒకటి. 1987లో డయ్యూ సరికొత్తగా రూపొందించబడిన " డామన్ అండ్ డిల్యూనియన్ టెర్రిటరీ ఆఫ్ డామన్ అండ్ డయ్యూ"లో భాగంగా మారింది.
భౌగోళికం
డియూ డిస్ట్రిక్ వైశాల్యం 40 చ.కి.మీ.[2] డయ్యూ జిల్లాలో డయ్యూద్వీపం, కొంత ప్రధానభూభాగం (ఘోఘ్లా ద్వీపకల్పం) ఉన్నాయి.
డియూ ద్వీపం
డయ్యూ జిల్లాలో డియూ ద్వీపం అంతర్భాగం. డియూ ద్వీపంలో డియూ కోట ఉంది.
ప్రధాన భూభాగం
డయ్యూ జిల్లా సరిహద్దులో గుజరాత్ రాష్ట్రానికి చెందిన జునాగఢ్ జిల్లా ఉంది. జిల్లాలో ఘోఘ్లా గ్రామం ఉంది. ప్రధానభూభాగంలో డియూ ద్వీపానికి ఎదురుగా ఘోఘ్లా గ్రామం ఉంటుంది.
2011 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య .. | 52,056 [1] |
ఇది దాదాపు. | సెయింట్ కిట్స్, వెవిస్ దేశజనసంఖ్యకు సమానం [3] |
అమెరికాలోని జనసంఖ్యకు | |
640 భారతదేశ జిల్లాలలో | 631 [1] |
1చ.కి.మీ జనసాంద్రత | 1301 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 17.73% .[1] |
స్త్రీ పురుష నిష్పత్తి | 1030 :1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 83.36%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
మూలాలు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Daman and Diu: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1216. ISBN 978-81-230-1617-7.
|access-date=
requires|url=
(help)CS1 maint: extra text: authors list (link) - ↑ US Directorate of Intelligence. "Country Comparison: Population". Retrieved 2011-10-01.
Saint Kitts and Nevis 50,314 July 2011 est.
line feed character in|quote=
at position 22 (help)