"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
డిసెంబర్ 12
(Redirected from డిసెంబరు 12)
Jump to navigation
Jump to search
డిసెంబర్ 12, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 346వ రోజు (లీపు సంవత్సరములో 347వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 19 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2021 |
సంఘటనలు
జననాలు
- 1890: కె.వి.రంగారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. (జ.1970)
- 1905: ముల్క్ రాజ్ ఆనంద్, ఒక భారతీయ ఆంగ్ల రచయిత. (మ.2004)
- 1925: కానేటి మోహనరావు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2014)
- 1931: షావుకారు జానకి, తెలుగు సినీ కథానాయిక, 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మలయాళం సినిమాలోను నటించింది.
- 1935: వి.రామారావు, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (మ.2016)
- 1936: బి. ఆర్. చలపతిరావు, ఆకాశవాణి డైరక్టరేట్ లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ప్రముఖుడు.
- 1945: నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములోని హాస్యనటుడు, ప్రతినాయకుడు. (మ.2011)
- 1950: రజినీకాంత్, భారతదేశంలో ప్రజాదరణ కలిగిన నటుడు.
- 1981: యువరాజ్ సింగ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
మరణాలు
దస్త్రం:Asaf Jah VI.jpg
Asaf Jah VI
- 1884: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (జ.1798).
- 1911: మహబూబ్ ఆలీ ఖాన్, హైదరాబాదును పాలించిన 6వ నిజాం (జ.1866).
- 1971: పెమ్మరాజు రామారావు, ఈయన సుమారు 500 నాటక ప్రదర్శనలలో విభిన్న స్త్రీ పురుష పాత్రలను పోషించాడు.
- 2015: శరద్ అనంతరావు జోషి, రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. (జ.1935)
- 2019: గొల్లపూడి మారుతీరావు రచయిత, నటుడు, సంపాదకుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి (జ.1939)
పండుగలు , జాతీయ దినాలు
- అస్సాం రైఫిల్స్ స్థాపన దినోత్సవం.
బయటి లింకులు
డిసెంబర్ 11 - డిసెంబర్ 13 - నవంబర్ 12 - జనవరి 12 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |