"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
డిసెంబర్ 17
(Redirected from డిసెంబరు 17)
Jump to navigation
Jump to search
డిసెంబర్ 17, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 351వ రోజు (లీపు సంవత్సరములో 352వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 14 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2021 |
సంఘటనలు
జననాలు
- 1778: సర్ హంఫ్రీ డేవీ, రసాయన శాస్త్రవేత్త. (మ.1829)
- 1866: కూచి నరసింహం, సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (మ.1940)
- 1959: జయసుధ, సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత.
మరణాలు
దస్త్రం:Freedomfighter BhogarajuPattabhi.JPG
భోగరాజు పట్టాభిసీతారామయ్య
- 1273: జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి, పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త, సూఫీ
- 1959: భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (జ.1880)
- 1965: జనరల్ కె.ఎస్.తిమ్మయ్య: భారతదేశపు 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. (జ.1906)
- 1996: సూర్యకాంతం, తెలుగు సినిమా నటి. (జ.1924)
పండుగలు , జాతీయ దినాలు
- పెన్షనర్స్ డే.
- 1956 : దుర్ముఖి - దత్తాత్రేయ జయంతి
బయటి లింకులు
డిసెంబర్ 16 - డిసెంబర్ 18 - నవంబర్ 17 - జనవరి 17 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |