"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

డిసెంబర్

From tewiki
Jump to navigation Jump to search
<< డిసెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31
2021

డిసెంబర్ సంవత్సరములోని నెలలో 12వది మరియు చిట్ట చివరిది. గ్రెగొరియన్‌ క్యాలెండర్లో ప్రకారము 31 రోజులు ఉన్న 7 నెలలలో ఒకటి. లాటిన్ భాషలో డిసెం అంటే పది. రోమను క్యాలెండరు ప్రకారము డిసెంబర్ పదవ నెల.

చరిత్ర లో ఈ నెల

అవీ-ఇవీ

  • డిసెంబర్ మరియు సెప్టెంబరు నెలలు ఎప్పూడూ వారములోని ఒకే రోజుతో మొదలవుతాయి.
  • December's flower is the holly.
  • డిసెంబర్ నెలయొక్క జన్మ రాయి నీలం రంగు టోపాజ్

ఇవికూడా చూడండి

బయటి లింకులు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు