"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
డిసెంబర్ 15
Jump to navigation
Jump to search
డిసెంబర్ 15, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 349వ రోజు (లీపు సంవత్సరములో 350వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 16 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2021 |
సంఘటనలు
- 1952: ప్రత్యేకాంధ్ర సాధనకై 56 రోజుల నిరాహార దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యాడు.
జననాలు
- 1914: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు కోదాటి నారాయణరావు.
- 1925: ఎస్.వి.భుజంగరాయశర్మ కవి, విమర్శకుడు, నాటక రచయిత. (మ.1997)
- 1931: దుర్గా నాగేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. (మ.2018)
- 1933: వాసిరెడ్డి సీతాదేవి, రచయిత్రి. (మ.2007)
- 1933: బాపు, చిత్రకారుడు, సినీ దర్శకుడు. (జ.2014)
- 1938: పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కథారచయిత (మ.2018)
- 1939: నూతలపాటి గంగాధరం, కవి, విమర్శకుడు. (మ.1975)
- 1945: విను చక్రవర్తి, తమిళ హాస్యనటుడు, సినీ రచయిత, దర్శకుడు (మ.2017)
- 1960: మధు యాస్కీ గౌడ్, ఆంధ్రప్రదేశ్ లోని నిజామాబాదు లోక్సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
- 1966: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు కార్ల్ హూపర్.
మరణాలు
- 1950: సర్దార్ వల్లభాయి పటేల్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి.
- 1952: పొట్టి శ్రీరాములు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి.
- 1974: కొత్త సత్యనారాయణ చౌదరి, సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది, ఉభయ భాషా ప్రవీణుడు. (జ.1907)
- 1985: శివసాగర్ రాంగులామ్, మారిషస్ తొలి ప్రధానమంత్రి, గవర్నర్ జనరల్ (జ.1900)
- 2014: చక్రి, తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, నటుడు. (జ.1974)
- 2019: నవోదయ రామమోహనరావు ప్రచురణకర్త, హేతువాది, కమ్యూనిస్టు, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు. (జ.1934)
పండుగలు , జాతీయ దినాలు
బయటి లింకులు
డిసెంబర్ 14 - డిసెంబర్ 16 - నవంబర్ 15 - జనవరి 15 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |