"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

డి.వి.యస్.ప్రొడక్షన్స్

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Jvrkp.vja.ap.D.V.S.RAJU.jpeg
డి.వి.యస్.రాజు

డి.వి.యస్.ప్రొడక్షన్స్ తెలుగు సినిమారంగంలో నిర్మాణ సంస్థ. దీని అధిపతి డి.వి.యస్.రాజు.

నిర్మించిన సినిమాలు

 1. మా బాబు (1960)
 2. మంగమ్మ శపథం (1965)
 3. పిడుగురాముడు (1966)
 4. గండికోట రహస్యం (1969)
 5. చిన్ననాటి స్నేహితులు (1971)
 6. ధనమా దైవమా (1973)
 7. జీవనజ్యోతి (1975)
 8. జీవిత నౌక (1977)
 9. అల్లుడు పట్టిన భరతం (1980)
 10. ముఝే ఇన్`సాఫ్ చాహియే (1983)
 11. చాణక్య శపధం (1986)
 12. జయం మనదే (1986)
 13. భానుమతి గారి మొగుడు (1987)