"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తండ బిక్షం

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Thanda Bhiksham.jpg
తండ బిక్షం

తండ బిక్షం (1906 - అక్టోబర్ 1, 2017) ప్రముఖ జానపద కళాకారుడు, తెర చీరల పండితుడు.[1]

జననం

బిక్షం 1906లో మహబూబాబాదు జిల్లా, తొర్రూర్‌ మండలం, పోలేపల్లి గ్రామంలో జన్మించాడు.

కళారంగ ప్రస్థానం

బిక్షం కృష్ణ జననం, గంగతర్క సంవాదం, కాటమరాజు కథలు చెప్పడంలో దిట్ట. అలాగే, పలు తాళపత్ర గంథ్రాలు రాశాడు. అసాధారణ మౌఖిక శక్తి, కథా, కథన కౌశలం ఆయన ప్రత్యేకత. అత్యంత ప్రాచీన కళారూపమైన తెరచీరల ప్రదర్శనకు భిక్షం పేరు తెచ్చాడు.

మరణం

బిక్షం తన 101వ ఏట 2017, అక్టోబర్ 1న స్వగృహంలో మరణించాడు.

మూలాలు

  1. సాక్షి (2 October 2017). "జానపద కళాకారుడు తండ భిక్షం కన్నుమూత". Retrieved 23 November 2017.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).