తమలంపాడు

From tewiki
Jump to navigation Jump to search

"తమలంపాడు" కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 321., ఎస్.టి.డి.కోడ్ = 08674.

తమలంపాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెదపారుపూడి
ప్రభుత్వము
 - సర్పంచి గోళ్ళ శ్రీదేవి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 171
 - స్త్రీలు 176
 - గృహాల సంఖ్య 119
పిన్ కోడ్ : 521321
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పెదపారుపూడి మండలం

పెదపారుపూడి మండలం మొత్తం ప్రాంతంతో పాటుగా పట్టణ ప్రాంతం కూడా ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, ఏలూరు

సమీప మండలాలు

గుడివాడ, నందివాడ, ఉంగుటూరు, వుయ్యూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

వెంట్రప్రగడ, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 39 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మండల పరిషత్ పాఠశాల, తమలంపాడు

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

ఈ గ్రామం దోసపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం

గ్రామములోని మాయా వారి అంకమ్మతల్లి జాతర మహోత్సవాన్ని, ప్రతి మూడు సంవత్సరాలకొకసారి నిర్వహించెదరు. తాజాగా ఈ జాతరను, 2015, జూన్-7వ తేదీ ఆదివారంనాడు, ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని పంటపొలాలలో మట్టి విగ్రహాలతో ఆవిష్కరించి, పాడిపంటలు వృద్ధిచెందాలని పూజలుచేసారు. చివరగా గ్రామ ప్రధాన వీధులలో, డప్పు వాయిద్యాలతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీగా అన్న సమారాధన నిర్వహించారు. [1]

ఈ ఆలయ సప్తమ వార్షికోత్సవాన్ని, 2015, నవంబరు-2వ తేదీ సోమవారంనాడు ఘనంగా నిర్వహించారు. [2]

శ్రీ గౌరీదేవి అమ్మవారి ఆలయం

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

మూలాలు

[1] ఈనాడు అమరావతి; 2015, జూన్-8; 38వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015, నవంబరు-3; 23వపేజీ.

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.