"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తమాల వృక్షము

From tewiki
Jump to navigation Jump to search

సిన్నమొముమ్ తమాల, భారత బే ఆకు, లేదా తేజ్ పత్తా, మలబార్ ఆకు, భారత బెరడు,[1] భారతీయ కాసియా,, అనునది ఒక చెట్టు భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు చైనా దేశములకు సంబంధించిన ఒక చెట్టు . . ఇవి 20 m (66 ft)  వరకు పెరుగుతాయి.[2] . దీని ఆకులు సుగంధం కోసం మరియు వంట ఔషధ ప్రయోజనాల కొరకు ఉపయోగింపబడుతాయి.దీనిని ఆకు పత్రి అని కూడా అంటారు. దీనిని నోటిలో ఉంచుకొని రసం మింగుచూ ఉంటే నత్తి లేకుండా పోతుంది

వాడుక

ఈ చెట్టు ఆకులు భారతదేశము, నేపాలు మరియు భూటాన్ దేశాలలొ వంట కోసం విరివిగా ఉపయోగింపబడతాయి. భూటాన్ లో ఒకరకమైన టీలో కూడా ఈ ఆకులు వాడుతారు.

References

  1. మూస:GRIN
  2. Xi-wen Li, Jie Li & Henk van der Werff. Cinnamomum tamala. Flora of China. Missouri Botanical Garden, St. Louis, MO & Harvard University Herbaria, Cambridge, MA. URL accessed on 29 March 2013.