"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
తమిళనాడు ఎక్స్ప్రెస్
![]() | |||||
సారాంశం | |||||
---|---|---|---|---|---|
తొలి సేవ | 07 August 1976 | ||||
ప్రస్తుతం నడిపేవారు | భారతీయ రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | చెన్నై సెంట్రల్ | ||||
ఆగే స్టేషనులు | 10 as 12621 చెన్నై సెంట్రల్ చెన్నై న్యూఢిల్లీన్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్ప్రెస్, 9 as 12622 న్యూఢిల్లీన్యూఢిల్లీ చెన్నై సెంట్రల్ చెన్నై Tamil Nadu Express | ||||
గమ్యం | న్యూఢిల్లీ | ||||
ప్రయాణ దూరం | 2,182 కి.మీ. (1,356 మై.) as 12621 చెన్నై సెంట్రల్ చెన్నై న్యూఢిల్లీన్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్ప్రెస్, 2,184 కి.మీ. (1,357 మై.) as 12622 న్యూఢిల్లీన్యూఢిల్లీ చెన్నై సెంట్రల్ చెన్నై తమిళనాడు ఎక్స్ప్రెస్ | ||||
రైలు నడిచే విధం | రోజు | ||||
సదుపాయాలు | |||||
కూర్చునేందుకు సదుపాయాలు | కలవు | ||||
పడుకునేందుకు సదుపాయాలు | కలవు | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | విస్తృతం (1,676 ఎం.ఎం) | ||||
వేగం | 66.40 kilometres per hour | ||||
|
తమిళనాడు ఎక్స్ప్రెస్ (Tamil Nadu Express) భారత రైల్వేలు నిర్వహిస్తున్న ఎక్స్ప్రెస్ రైలుబండి. ఇది చెన్నై, న్యూఢిల్లీ పట్టణాల మధ్య నడుస్తుంది.తమిళనాడు ఎక్స్ ప్రెస్ భారత రైల్వే లోని ఒక ప్రతిష్ఠాత్మక రైలు సర్వీస్.
చరిత్ర
తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలుని చెన్నై, న్యూఢిల్లీ మద్య క్రింద అగస్టు 1, 1976 న ఇందిరా గాంధి ప్రారంభించారు. ట్రైన్ నెంబర్ 121/122 తో 13 భొగిలతో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ రైలు 24 భోగిలతో నడుస్తొంది .ప్రస్తుత ఈ రైలు నెంబర్లు 12621/12622. ఈ రైలుకు ఇప్పుడు చాలా ఆదరణ ఉంది. తమిళనాడు ఎక్స్ప్రెస్ మొదట వారంలో మూడుసార్లు నడిపినప్పటికి తరువాత దీనిని రోజూ నడుపుతున్నారు. చెన్నై-విజయవాడ విజయవాడ-చెన్నై రైలు మార్గము విద్యుద్దీకరణ జరిగిన తరువాత చెన్నై-విజయవాడ వరుకు WAM 4 ఇంజన్ ను విజయవాడ నుండి న్యూఢిల్లీ వరకు WDM 2ఇంజన్ ను ఉపయోగించేవారు.చెన్నై-న్యూఢిల్లీ మద్య పాక్షిక విద్యుద్దీకరణ జరిగిన తరువాత విజయవాడ-చెన్నై వరుకు WAM 4 ఇంజన్ ను అక్కడి నుండి ఇటార్సి వరుకు WDM 2 ఇంజన్ ను ఇటార్సి నుండి న్యూఢిల్లీవరుకు WAM 4ఇంజన్ ఉపయోగించేవారు. ప్రస్తుతం ఈ రైలును ఈ రోడ్ కు చెందిన WAM 4ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు.
మార్గం
'తమిళనాడు ఎక్స్ప్రెస్విజయవాడ, వరంగల్లు, బలార్షా, నాగపూర్, ఇటార్సి, భోపాల్, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా ల మీదుగా న్యూఢిల్లీ చేరుతుంది.చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి విజయవాడ స్టేషన్ ల మద్య అగకుండా ప్రయాణిస్తుంది.విజయవాడ నుండి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను చేరుకోవడానికి తమిళనాడు ఎక్స్ప్రెస్ 6 గంటల 20 నిమిషాలు, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి విజయవాడ చేరడానికి 6 గంటల 45 నిమిషాలు పడుతుంది.తమిళనాడు ఎక్స్ప్రెస్చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి విజయవాడ స్టేషన్ల వరుకు 431 కొలోమీటర్లు ఆగకుండా ప్రయాణిస్తుంది.ఇది తిరువనంతపురం రాజధాని ఎక్స్ప్రెస్ తరువాత అత్యధక దూరం విరామం లేకుండా ప్రయాణించు ఎక్స్ప్రెస్.
సమయ పట్టిక
స్టేషన్ పేరు | స్టేషన్ సూచీ | రాకడ | పోకడ | నిలుపు సమయమూ |
---|---|---|---|---|
న్యూఢిల్లీ | NDLS | Source | 22:30 | |
ఆగ్రా | AGC | 01:07 | 01:10 | 3 min |
గ్వాలియర్ | GWL | 02:36 | 02:39 | 3 min |
ఝాన్సీ | JHS | 04:00 | 04:12 | 12 min |
భోపాల్ | BPL | 07:55 | 08:05 | 10 min |
ఇటార్సీ | ET | 09:50 | 09:53 | 3 min |
నాగపూర్ | NGP | 14:15 | 14:30 | 15 min |
బలార్షా | BPQ | 17:25 | 17:35 | 10 min |
వరంగల్ | WL | 20:48 | 20:50 | 2 min |
విజయవాడ | BZA | 00;15 | 00:25 | 10 min |
చెన్నై | MAS | 07:10 | Destination |
కోచ్ ల అమరిక
Loco | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
![]() |
SLR | UR | HA1 | A1 | A2 | A3 | B1 | B2 | S1 | S2 | S3 | S4 | PC | S5 | S6 | S7 | S8 | S9 | S10 | S11 | S12 | S13 | UR | SLR |
మూలాలు
బయటి లింకులు
- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
- http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- http://www.indianrail.gov.in/index.html
- http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537
- Tamil Nadu Express at India Rail Info