తర్లుపాడు

From tewiki
Jump to navigation Jump to search


తర్లుపాడు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

తర్లుపాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామం, అదేపేరుగల మండలానికి కేంద్రం.[1] లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామ చరిత్ర

గ్రామ పట్టణ భౌగోళికం

సమీప గ్రామాలు

మిర్జాపేట 5 కి.మీ, తుమ్మలచెరువు 6 కి.మీ, మాల్యవంతునిపాడు 7 కి.మీ, కేతగుడిపి 8 కి.మీ, తాడివారిపల్లి 8 కి.మీ.

సమీప మండలాలు

ఉత్తరాన మార్కాపురం మండలం, పశ్చిమాన కంభం మండలం, పశ్చిమాన బేస్తవారిపేట మండలం, ఉత్తరాన పెద్దారవీడు మండలం.

గ్రామ పంచాయతీ

విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల ఒకటి.

గ్రామములోని వైద్య సౌకర్యాలు

గ్రామములోని త్రాగునీటి సౌకర్యాలు

గ్రామములోని మౌలిక సదుపాయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

పొగాకు, మిరప, కంది, వేరుశనగ, మొక్కజొన్న.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమికి స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి దేవాలయము

తర్లుపాడు గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము నిత్యం ఆధ్యాత్మిక ప్రవచనాలతో, భక్తుల వీరబ్రహ్మేంద్ర గోవిందమాంబ నామస్మరణతో విరాజిల్లుతుంది.

నీలంపాటి లక్ష్మీ అమ్మవారి ఆలయం

శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం

గ్రామ విశేషాలు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,458.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,884, స్త్రీల సంఖ్య 2,574, గ్రామంలో నివాస గృహాలు 1,155 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,043 హెక్టారులు.

మండలంలోని గ్రామాలు

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-17. Retrieved 2014-04-12.

వెలుపలి లింకులు