తల్లిదండ్రులు (1970 సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
తల్లిదండ్రులు
(1970 తెలుగు సినిమా)
220px
దర్శకత్వం కె.బాబూరావు
నిర్మాణం కె.ఎ. ప్రభాకర్
తారాగణం జగ్గయ్య (వెంకట్రామయ్య),
సావిత్రి (కౌసల్య),
శోభన్ బాబు (తిలక్),
చిత్తూరు నాగయ్య (రావుబహద్దుర్ పెరుమాళ్ళు),
చంద్రమోహన్,
రేలంగి,
చంద్రకళ (విశాలాక్షి),
హరనాధ్ (ఆనంద్),
అల్లు రామలింగయ్య
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల
నిర్మాణ సంస్థ రామవిజేత ఫిలింస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు

  1. ఇదే శృంగారమోయి ఇదే ఆనందమోయి పరువములోనే మనసుకు నచ్చే - ఎల్. ఆర్. ఈశ్వరి
  2. ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు అయినవారికందరికి పండుగ రోజు - ఘంటసాల,సుశీల
  3. గొబ్బియల్లో గొబ్బియల్లో కొండమల్లెకు గొబ్బిళ్ళు ఆదిలక్ష్మి ఆలిమేలమ్మకు - ఎస్. జానకి బృందం
  4. తక్కువేమి మనకు నువ్వు నా పక్కనుండువరకు చక్కని చుక్కవు - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి
  5. పాట పాడనా ప్రభూ పాట పాడనా నీ కౌగిట వీణను నేనై నీ పెదవిని వేణువు - సుశీల
  6. మనిషిని చూశాను ఒక మంచి మనిషిని చూశాను మనసు నిద్దుర లేచింది - ఘంటసాల, ఎస్.జానకి
  7. ముద్దులు కురిసే ఇద్దరి మనసులు ముచ్చటలాడాలి ముచ్చట - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్. జానకి

మూలాలు, వనరులు