"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తాండ్ర సుబ్రహ్మణ్యం

From tewiki
Jump to navigation Jump to search

తాండ్ర సుబ్రహ్మణ్యం నాటక రచయిత, సినిమా రచయిత.

రచనలు

  1. పతితపావన (సాంఘిక నాటకం)
  2. కృష్ణగారడి[1] (పౌరాణిక నాటకం)
  3. జెండాపై కపిరాజు (నాటకం)
  4. సతీసులోచన (నాటకం)
  5. శ్రీరామాంజనేయ యుద్ధం (నాటకం)[2]
  6. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (నాటకం)[3]
  7. మహిషాసురమర్ధని (నాటకం)[4]
  8. భీమార్జున గర్వభంగం[5]
  9. శకుంతల

సినిమాలు

  1. భీమాంజనేయ యుద్ధం
  2. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం
  3. పార్వతి విజయం
  4. నాగార్జున
  5. సతీ తులసి [6]
  6. మహారథి కర్ణ

మూలాలు

  1. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తకప్రతి
  2. "ఆకట్టుకున్న రామాంజనేయ యుద్ధం | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Retrieved 2020-07-13.
  3. "న‌యానానంద‌క‌రం..నంది నాట‌కోత్స‌వం | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Retrieved 2020-07-13.
  4. "ఆకట్టుకున్న 'చేతిరాత' నాటక ప్రదర్శన | ఖమ్మం | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 2020-07-12. Retrieved 2020-07-12.
  5. "నవ్వించిన దిల్లీ మామయ్య... - Eenadu". Dailyhunt (in English). Retrieved 2020-07-12.
  6. "సతీ తులసి'కి కూడా తప్పని సెన్సారు ముప్పు..." సితార. Archived from the original on 2020-07-12. Retrieved 2020-07-12.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).