"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
తెలుగు రాష్ట్రాల గ్రామీణ క్రీడలు
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
తెలుగు రాష్ట్రాలలో పిల్లలు ఆడుకునే కొన్ని ఆటలు అన్ని చోట్ల వాడుకలో ఉన్నప్పటికీ అవి గ్రామీణ క్రీడలుగా ప్రసిద్ధి పొందాయి.
క్రీడలు
2.వామన గుంటలు
4.ఏడు పెంకులాట
5.దాగుడు మూతలు/దొంగ-పోలిస్
6.కర్ర బిళ్ల
7.వంగుళ్ళు దూకుళ్ళు
8.నేల-బండ/ భూమి-ఆకాశం
9.నాలుగు స్తంబాలాట
10.అచ్చన గిల్లలు
11.పులి మేక
12.గోళీలాట
13.తొక్కుడు బిళ్ళ
14.కళ్ళ గంతలు
15.బొంగరాలాట
16.అంత్యాక్షరి
17.కుర్చీలాట
18.కుంటాట/కుంటి ఆట
19.షో/రాముడు సీత/చిట్టీలాట
20.దాడి ఆట
21.టైరు ఆట
22.వాన వాన వల్లప్ప
23.రైలు ఆట
24.లాగుళ్ళు పీకుళ్ళు/తాడాట
25 తాడుతో గెంతులాట
26.బాణాలు ఆట
27.జాలి/చేతి మీది చుక్క ఆట
28.పొడుపు కథలు
29.గాలి పటాలు ఎగరేయడం
30.పడవలాట
31.బచ్చాలాట
32.వీపు సాపులు/జొరు బాల్
33.బ్రైన్ వీటా
34.రాయికి రంగం-పేడలో బర్రి
35.బొమ్మ-ప్రాణం/ కరెంట్ షాక్
36.కాటర్ పిల్లర్/ఏటల బర్రి
37.కాగితం/కొబ్బరాకు బొమ్మలాట
38.పచ్చీస్
39.ముక్కు గిల్లే ఆట
40.కలర్స్ ఆట
41.కోడి పుంజులాట
42.లండన్ ఆట
43.వీరి వీరి గుమ్మడి పండు
44.భుం భుం షకలక