"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తానూర్‌ మండలం (నిర్మల్ జిల్లా)

From tewiki
Jump to navigation Jump to search

తానూర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1]

తానూర్‌
—  మండలం  —
నిర్మల్ జిల్లా పటంలో తానూర్‌ మండల స్థానం

Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/తెలంగాణ" does not exist.తెలంగాణ పటంలో తానూర్‌ స్థానం

అక్షాంశరేఖాంశాలు: Coordinates: 19°02′05″N 77°53′54″E / 19.034858°N 77.898331°E / 19.034858; 77.898331
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్
మండల కేంద్రం తానూర్‌
గ్రామాలు 31
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 39,752
 - పురుషులు 19,852
 - స్త్రీలు 19,900
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.93%
 - పురుషులు 67.13%
 - స్త్రీలు 34.61%
పిన్‌కోడ్ 504102

ఇది సమీప పట్టణమైన భైంసా నుండి 24 కి. మీ. దూరంలో ఉంది.

గణాంక వివరాలు

మండల జనాభా:2011 బారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 39,752 - పురుషులు 19,852 - స్త్రీలు 19,900

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు