"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తాళాలు

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Oggu katha kalaa kaarulu.JPG
డోలక్ ను వాయిస్తున్న వ్వక్తి ప్రక్కన్ తాళం వేస్తున్న వ్వక్తిని చూడవచ్చు. ఇది వనస్థలి పురంలో తీసిన చిత్రం

తాళాలు ఇదొక ప్రక్క వాద్య విశేషము. రెండు కంచు బిళ్ళలను ఒకదానిపై ఒక దానిని తాకించి శబ్దం చేస్తారు. ఇది పెద్ద సంగీప వాద్య పరికరము కాకున్న ఇది లేకుండ ఏ సంగీతము రక్తి కట్టదు. రాగాన్ని శృతి చేసుకోదానికి ఇది తప్పని సరి. తాళాల యొక్క ప్రాముఖ్యత అన్ని ఆవాయిద్య పరికరాలున్నప్పుడే. అదే విధంగా భజనలు చేసే వారికి ఇది తప్పని సరి వాద్యం. అలాగే సంగీతం నేరుచునే విద్యార్తులు ఈ తాల గతుల ననుసరించి సంగీతం నేర్చుకుంటారు. నాట్యం చేసే వారు కూడ తాళం ఉపయోగిస్తారు.


మూస:మొలక-సంగీతం