తాళిబొట్టు (సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
తాళిబొట్టు
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.మాధవరావు
తారాగణం కృష్ణ,
విజయనిర్మల,
కృష్ణంరాజు,
విజయలలిత,
రాజబాబు,
రమాప్రభ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ జయలక్ష్మీ ఆర్ట్ కంబైన్స్
భాష తెలుగు

పాటలు

  1. ఎవరన్నారు నువ్వు మగవాడివని నేనంటాను నా పగవాడివని అవునంటావా - సుశీల, ఘంటసాల
  2. కలలోన నా తాత కనిపించాడు కలతగా నలతగా కనిపించాడు - ఘంటసాల
  3. చెంపకు చారెడు కళ్ళున్నాయి కళ్ళకు బోలెడు కలలున్నాయి - ఘంటసాల, ఎస్.జానకి

మూలాలు, వనరులు