తిమ్మిరి

From tewiki
Jump to navigation Jump to search

తిమ్మిరి (Numbness) ఒక వ్యాధి లక్షణము. ఈ తిమ్మిరి స్వల్పకాలం గాని లేదా దీర్ఘకాలం గాని ఉండవచ్చును.