"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తిరుమల శ్రీనివాసాచార్య

From tewiki
Jump to navigation Jump to search
తిరుమల శ్రీనివాసాచార్య
జననం
తిరుమల శ్రీనివాసాచార్య

జనవరి 1, 1938
వృత్తిఅధ్యాపకుడు
జీవిత భాగస్వాములుస్వరాజ్యలక్ష్మి
పిల్లలుఅరవింద, రాధిక, జ్యోతిర్మయి, శిరీష
తల్లిదండ్రులు
 • మనోహరాచార్యులు (తండ్రి)
 • వేంకటమ్మ (తల్లి)
సంతకం
150px

తిరుమల శ్రీనివాసాచార్య[1] 1938, జనవరి 1కరీంనగర్ జిల్లా, యల్లారెడ్డిపేట్ మండలం, నారాయణపూర్ గ్రామంలో తిరుమల మనోహరాచార్యులు వేంకటమ్మ దంపతులకు జన్మించాడు. ఎం.ఏ. పట్టభద్రుడు. ఆంధ్రోపన్యాసకునిగా పనిచేసి 1995లో పదవీ విరమణ చేశాడు.

రచనలు

 1. ఉదయరాగము (ఖండకావ్యము - 1970)
 2. జీవనస్వరాలు (ఖండకావ్యము - 1971)
 3. గంగాతరంగాలు (లలితగీతాలు - 1992)
 4. కావ్యపుష్కరిణి (పద్యకవితా సంపుటి -2001)
 5. వ్యాసోల్లాసం (సాహిత్య వ్యాస సంపుటి -2002)
 6. ప్రపంచవిపంచి (పంచపదుల సంకలనం - 2004)
 7. తెలుగులో గేయనాటికలు (సిద్ధాంతగ్రంథము - 1981)
 8. పలుకరించే పరిమళాలు (రుబాయీలు-2009)
 9. నా దేశం నా ఆవేశం (రుబాయీలు-2012)
 10. న్యాయం నా ధ్యేయం (రుబాయీలు-2013)
 11. రుబాయీ గులాబీలు (రుబాయీలు-2005)
 12. తెలుగు రుబాయీలు (రుబాయీలు-1988)
 13. తెలుగులో మాట్లాడుకుందాం (రుబాయీలు-2010)
 14. దీపాల చూపులు (రుబాయీలు -1993)
 15. రవ్వలపతాక (రుబాయీలు)
 16. వానమామలై శతపద్య పారిజాతాలు పరిమళ వ్యాఖ్య(2012)
 17. వానమామలై వరదాచార్యులు జీవితసాహిత్యాలు (2012)
 18. తెలుగులో గేయనాటికలు[2]
 19. సాహిత్యం ఎందుకు చదవాలి?
 20. దివాకర ప్రభ (పద్యకావ్యం-2010)
 21. కిరణాలు కెరటాలు (కవితాత్మక సూక్తులు - 1977)
 22. కృతులూ బహూకృతులూ (సమీక్షావ్యాసాలు-2010)
 23. జాతీయ కవితా సౌరభాలు (అనుసృజన-2010)
 24. భాసరశతకము - సుదర్శన వ్యాఖ్య (2004)
 25. దాశరథి[3](2009)
 26. నారాయణరెడ్డి సాహితీమూర్తి[4] (విమర్శగ్రంథము 1981)
 27. స్వరాలు (కవితాసంకలనం) (సంపాదకత్వం - విశ్వనాథ సూర్యనారాయణతో కలిసి)[5]
 28. శ్రీకృష్ణదేవరాయ సంస్తుతి (పద్యకావ్యం-2011)
 29. అమెరికాలో నా అనుభూతి (పద్యకావ్యం-2013)
 30. తెలుగు వెలుగులు (గీతాలు -2014)

పురస్కారాలు

మూలాలు

 1. జీవనరేఖలు - తాళ్లపల్లి మురళీధర గౌడు - 2005- పేజీలు 97-102
 2. [1][permanent dead link]యూనివర్సల్ డిజిటల్ లైబ్రరీలో
 3. కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురణ(ISBN 81-260-2230-2)
 4. [2]ఆర్కీవ్స్.ఆర్గ్‌లో
 5. [3] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో
 6. నమస్తే తెలంగాణ (16 April 2015). "దాశరథి కృష్ణమాచార్య అవార్డు కమిటీ ఎంపిక". Archived from the original on 27 July 2018. Retrieved 27 July 2018.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).