"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
తీసివేత
Jump to navigation
Jump to search
తీసివేత అనేది ప్రాథమిక గణిత ప్రక్రియల్లో ఒకటి. కూడిక కు వ్యతిరేకమైనది. అంటే ఏదైనా ఒక సంఖ్యకు మరో సంఖ్యను కూడితే వచ్చే ఫలితంలోనుంచి అదే సంఖ్య తీసివేస్తే మరల మొదటి సంఖ్య వస్తుంది.
తీసివేయబడు సంఖ్య ఏ సంఖ్య నుండి దానిని తీసివేయ దలుచుకున్నారో ఆ సంఖ్యకన్నా తక్కువగా ఉండాలి లేకపోతే ఫలితం ఋణరాసుల క్రింద వస్తుంది. తీసివేయబడు సంఖ్యను శోధకము (subtrahend) అనియూ, పెద్ద సంఖ్యను శోధనీయం (Minuend) అంటారు. తీసివేయగా వచ్చిన సంఖ్యకు భేదం (Difference) అని పేరు. భాగారం చేసినప్పుడు చిట్టచివర మిగిలే దానిని శేషం (remainder) అంటారు.
తీసివేతను మైనస్ (–) గుర్తు చే సూచిస్తారు.
- c – b = a
|