తూర్పు వరంగల్ శాసనసభ నియోజకవర్గం

From tewiki
Jump to navigation Jump to search

వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో తూర్పు వరంగల్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

  • వరంగల్ మండలం (పాక్షికం)
  • వరంగల్ కార్పోరేషన్ (పాక్షికం)

ఎన్నికైన శాసనసభ్యులు

2009 ఎన్నికలు

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున బస్వరాజు సారయ్య, ప్రజారాజ్యం పార్టీ నుండి వై. ప్రదీప్ రావు, భారతీయ జనతా పార్టీ తరఫున వి.సమ్మిరెడ్డి, లోక్‌సత్తా తరఫున టి.ఎన్.శేషయ్యలు పోటీచేశారు.[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 106 వరంగల్ తూర్పు జెనరల్ కొండా సురేఖ స్త్రీ టిఆర్ఎస్ 88641 బస్వరాజు సారయ్య పురుషుడు భారత జాతీయ కాంగ్రెస్ 33556
2009 106 వరంగల్ తూర్పు జెనరల్ బస్వరాజు సారయ్య పురుషుడు భారత జాతీయ కాంగ్రెస్ 41952 వై. ప్రదీప్ రావు పురుషుడు ప్రజారాజ్యం పార్టీ 34697

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009