"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తృణమణి

From tewiki
Jump to navigation Jump to search

తృణమణి (Amber - అంబర్) అనగా శిలాజమయిన చెట్టు బంక, ఇది నవీన శిలాయుగం నాటి నుంచే దాని రంగు మరియు సహజ అందం కారణంగా ప్రశంసలు అందుకుంటుంది.