"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తెప్ప

From tewiki
Jump to navigation Jump to search

తెప్ప (ఆంగ్లం Raft) అతి ప్రాచీనమైన చిన్న పడవ. ఇవి స్వదేశీ వస్తువులచే నిర్మిస్తారు. తెప్పల్ని నీటి మీద ప్రయాణించడానికి, చేపలు పట్టుకోవడానికి జాలరివారిచేత చాలా కాలంగా ఉపయోగంలో ఉన్నాయి.

ఉత్సవాలు

కొన్ని ఉత్సవాలు తెప్పల మీద జరిపితే వాటిని తెప్పోత్సవాలు అంటారు. ప్రసిద్ధిచెందిన హిందూ దేవాలయాలలో పుష్కరిణిలో గాని లేదా దగ్గరలోనున్న కాలువలు, నదులు, చెరువులలో దేవతా విగ్రహాలను ఊరేగిస్తారు. తిరుమల తెప్పోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. అన్నవరం, సింహాచలం, శ్రీశైలం మొదలైన ఇతర పుణ్యక్షేత్రాలలో కూడా ఈ తెప్పోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి.

మూస:మొలక-ఇతరత్రా