"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
తెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితా
Jump to navigation
Jump to search
ముఖ్యమైన తెలంగాణ పుణ్యక్షేత్రాలు
Contents
- 1 మహబూబ్ నగర్ జిల్లా
- 2 జోగులాంబ గద్వాల జిల్లా
- 3 నాగర్‌కర్నూల్ జిల్లా
- 4 వికారాబాద్ జిల్లా
- 5 ఖమ్మం జిల్లా
- 6 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
- 7 యాదాద్రి భువనగిరి జిల్లా
- 8 మహబూబాబాద్ జిల్లా
- 9 నల్గొండ జిల్లా
- 10 సూర్యాపేట జిల్లా
- 11 రంగారెడ్డి జిల్లా
- 12 మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా
- 13 వరంగల్ పట్టణ జిల్లా
- 14 జయశంకర్ భూపాలపల్లి జిల్లా
- 15 సిద్ధిపేట జిల్లా
- 16 మహబూబాబాద్ జిల్లా
- 17 జనగామ జిల్లా
- 18 హైదరాబాదు జిల్లా
- 19 మెదక్ జిల్లా
- 20 సంగారెడ్డి జిల్లా
- 21 రాజన్న సిరిసిల్ల జిల్లా
- 22 జగిత్యాల జిల్లా
- 23 పెద్దపల్లి జిల్లా
- 24 ఆదిలాబాదు జిల్లా
- 25 నిర్మల్ జిల్లా
- 26 నిజామాబాదు జిల్లా
- 27 కామారెడ్డి జిల్లా
- 28 మూలాలు
- 29 ఇతర లింకులు
మహబూబ్ నగర్ జిల్లా
- కురుమూర్తి శ్రీవేంకటేశ్వర దేవస్థానం
- శ్రీ హరిహర క్షేత్రము బాలాజి కొండ, హన్వాడ
- మన్యంకొండ - వేంకటేశ్వరస్వామి దేవాలయం
- మహబూబ్ నగర్ - శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం (కాటన్ మిల్ వద్ద), శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం (కొత్తగంజ్),
- జడ్చర్ల మండలం గంగాపురంలో లక్ష్మి చెన్నకేశవాలయం, శ్రీరంగ పురం రంగనాథ ఆలయం
- బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయము
దస్త్రం:Alampur 04.JPG ఆలంపూర్లో చాళుక్యుల కాలంనాటి దేవాలయాలు
జోగులాంబ గద్వాల జిల్లా
- అలంపూర్ జోగులాంబ ఆలయం,
- జమ్మిచెడ్ జమ్ములమ్మ దేవాలయం
- మల్డకల్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం
- బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయం
నాగర్‌కర్నూల్ జిల్లా
- శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం కల్వకుర్తి
- శ్రీ హరిహర క్షేత్రము బాలాజి కొండ హన్వాడ
- శ్రీ హరిహర క్షేత్రము బాలాజి కొండ హన్వాడ
- మన్యంకొండ - వేంకటేశ్వరస్వామి దేవాలయం
వికారాబాద్ జిల్లా
- కొడంగల్ వెంకటేశ్వరస్వామి దేవాలయం
- షాద్‌నగర్ వేంకటేశ్వరస్వామి దేవాలయం
- ఉర్కొండ అభయాంజనేయస్వామి దేవాలయం
- వికారాబాద్ - అనంతగిరి క్షేత్రం
- తాండూరు - భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయం,
- జుంటుపల్లి - రామాలయం
ఖమ్మం జిల్లా
- జమలాపురం - శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం,ఈ ఆలయాన్ని ఖమ్మం జిల్లా తిరుపతి అని అంటారు.
- కల్లూరు - శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయం
- కూసుమంచి - గణపేశ్వరాలయం
- తక్కెళ్ళపాడు - శ్రీ లలిత రాజరాజేశ్వరి అమ్మవారు
- జీలచెరువు - వెంకటేశ్వరస్వామి ఆలయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దస్త్రం:Bhadrachalam temple view.jpg
భద్రాచలం విహాంగ వీక్షణం
యాదాద్రి భువనగిరి జిల్లా
దస్త్రం:Yadagiri guTTa.jpg
యాదగిరి గుట్ట
- యాదగిరి గుట్ట - యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
- కొలనుపాక గ్రామంలోని దేవాలయాలు - కొలనుపాక జైనమందిరం, కోటి ఒక్కటి లింగం, నూట ఒక్క చెరువు , సొమేశ్వరస్వామి దేవాలయం , వీరనారాయణస్వామి దేవాలయం, సాయిబాబా దేవాలయం
- రాచకొండ - గుర్రాల గుట్ట మీద చాళుక్య యుగం నాటి పురాతన వైష్ణవాలయం.
- వేమలకొండ - శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి
మహబూబాబాద్ జిల్లా
నల్గొండ జిల్లా
- చింతపల్లి - షిరిడీ సాయిబాబా దేవాలయం
- నాగార్జున కొండ - బౌద్ధారామాలు
- వాడపల్లి - శ్రీ మీనాక్షీ అగస్తేశ్వరస్వామి మందిరం,లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం
సూర్యాపేట జిల్లా
- మేళ్లచెరువు
- మట్టపల్లి-మట్టపల్లి శ్రీ నరసింహస్వామి ఆలయం
- ఫణిగిరి - రెండో భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం,బౌద్ధారామాలు
- పిల్లలమర్రి - చెన్నకేశవస్వామి దేవాలయం, నామేశ్వర, త్రికూటేశ్వర, ఎఱకేశ్వర దేవాలయం
రంగారెడ్డి జిల్లా
దస్త్రం:Chilukuru-Balaji.jpg
చిలుకూరి బాలాజి
మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా
- కీసర - కీసరగుట్ట శివాలయం
- షామీర్పేట్ - వెంకటేశ్వరస్వామి దేవాలయం
- ఏదులాబాద్ శ్రీ గోదా రంగనాయకస్వామి ఆలయం
- జగద్గిరిగుట్ట ప్రసన్నశ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం
- పొట్టి మహారాజ్ మందిరం (షామీర్పేట్)
వరంగల్ పట్టణ జిల్లా
- హనుమకొండ - శ్రీ రుద్రేశ్వర స్వామి వారి దేవాలయం
- వరంగల్ - భద్రకాళీ దేవాలయం[1]
- హనుమకొండ - పద్మాక్షి దేవాలయం
- ఐనవోలు - శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయం
- వరంగల్ ఖిల్లా - శ్రీ స్వయంభు శంభులింగేశ్వరాలయం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
సిద్ధిపేట జిల్లా
మహబూబాబాద్ జిల్లా
- కురవి - శ్రీ వీరభధ్ర స్వామి వారి దేవాలయం
- నరసింహులగూడెం - కొరగుట్ట నరసింహ స్వామి దేవస్థానము. (నెల్లికుదురు మండలం)
జనగామ జిల్లా
- పాలకుర్తి - శ్రీ సోమేశ్వర లక్షీనరసింహా స్వామి వారి దేవాలయం
- జాఫర్‌గఢ్ - శ్రీ వేల్పుగొండ లక్షీనరసింహా స్వామి వారి దేవాలయం
హైదరాబాదు జిల్లా
- హైదరాబాదు బిర్లామందిరం
- జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి
- సికింద్రాబాదు కాళికామాత దేవాలయం
- తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం (సికింద్రాబాదు)
- అష్టలక్ష్మీ దేవాలయం
- కాచిగూడ, శ్యాం మందిరం
- సికింద్రాబాదు గణేష్ మందిరం
- లోయర్ టాంక్బండ్ కట్టమైసమ్మ ఆలయం
- గడ్డి అన్నారం - శ్రీసత్యనారాయణస్వామి ఆలయం
- బొల్లారం - శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం
- జియాగూడ - రంగనాథస్వామి దేవాలయం
మెదక్ జిల్లా
- మెదక్ - చర్చి
సంగారెడ్డి జిల్లా
రాజన్న సిరిసిల్ల జిల్లా
జగిత్యాల జిల్లా
దస్త్రం:Hanuman-temple-Kondagattu-5.jpg
కొండగట్టు ఆంజనేయస్వామి
పెద్దపల్లి జిల్లా
ఆదిలాబాదు జిల్లా
- ఆదిలాబాద్ - జైన మందిరం
- కేస్లాపూర్ - నాగోబా మందిరం
నిర్మల్ జిల్లా
దస్త్రం:Basara-saraswati.jpg
బాసర - జ్ఞాన సరస్వతి
సారంగాపూర్ - హనుమంతుని దేవాలయం.
నిజామాబాదు జిల్లా
- లింబాద్రి గుట్ట - శ్రీ నరసింహస్వామి ఆలయం
- బడా పహాడ్ - సయ్యద్ సదుల్లా హుస్సేనీ దర్గా
- నిజామాబాదు - నీలకంఠేశ్వరాలయం
- నిజామాబాదు - రఘునాథ స్వామి ఆలయం.
- డిచ్పల్లి - రామాలయం.
- ఆర్మూరు - నవనాథ సిద్దేశ్వర ఆలయం.
- భోధన్ - చక్రేశ్వరాలయం.
కామారెడ్డి జిల్లా
- బిచ్కుంద - బసవలింగప్పస్వామి గుడి
- భిక్నూర్ - రాజరాజేశ్వరస్వామి దేవాలయం
- సదాశివనగర్ - కాలభైరవస్వామి ఆలయం.
మూలాలు
- ↑ ఈనాడు, వరంగల్లు (1 June 2018). "ఓరుగల్లు వరప్రదాయిని భద్రకాళి!". Archived from the original on 17 సెప్టెంబర్ 2019. Retrieved 22 January 2020. Check date values in:
|archivedate=
(help)