"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తెలుగు-ఉర్దూ నిఘంటువు

From tewiki
Jump to navigation Jump to search

మొదటి ఉరుదూ - తెలుగు నిఘంటువు 1938 లో వరంగల్ ఉస్మానియా కాలేజి లో అరబిక్ మాజీ ప్రొఫెసర్ శ్రీ ఐ.కొండలరావు పదివేలపదాలతో సంకలనపరచి ప్రచురించారు.తెలుగు అధికారభాషా సంఘం దీని పునర్ముద్రణకు ముందుకొచ్చింది.

పటేల్ అనంతయ్య

తెలుగు-ఉర్దూ నిఘంటువు ముప్పైఆరు వేల పదాలతో శ్రీ పటేల్ అనంతయ్య నాయకత్వంలో ఒక కమిటీవారు తయారు చేశారు.అది ఉర్దూ అకాడమీ వారు డి.టి.పి.చేయించి నిధులలేమి కారణంతో ప్రచురించలేదు.

నిఘంటువుల సమాచారం కోసం అభ్యర్ధన

మూస:మొలక-సాహిత్యం