"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తెలుగు సినిమా వసూళ్లు

From tewiki
Jump to navigation Jump to search

తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. భారతదేశంలోనే అత్యధిక చిత్రాలని నిర్మించే పరిశ్రమలలో తెలుగు కూడా ఒకటి.

నేపథ్యములో నీలము       30 ఆగస్ట్ న నడుస్తున్న చిత్రాన్ని సూచించును

వసూళ్లు (షేర్)

50 కోట్ల సముదాయం

క్రమ సంఖ్య చిత్రం సంవత్సరం స్టూడియో వసూళ్లు (షేర్) ఆధారం
1 బాహుబలి 2: ది కన్ క్లూజన్ 2017 ఆర్కా మీడియా వర్క్స్ INR1500 కోట్లు [1]
2 బాహుబలి:ద బిగినింగ్ 2015 ఆర్కా మీడియా వర్క్స్ INR302 కోట్లు [1]
3 అత్తారింటికి దారేది 2013 శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర INR74 కోట్లు [2]
4 మగధీర 2009 గీతా ఆర్ట్స్ INR73 కోట్లు [3]
5 గబ్బర్ సింగ్ 2012 పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ INR63 కోట్లు [4]
6 రేసుగుర్రం 2014 శ్రీ లక్ష్మినరసింహా ప్రొడక్షన్స్ INR59 కోట్లు [5]
7 దూకుడు 2011 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ INR56 కోట్లు [6]
8 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2013 శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ INR51 కోట్లు [7][8]
9 సన్నాఫ్ సత్యమూర్తి 2015 హారిక & హాసిని క్రియేషన్స్ INR50 కోట్లు [9][10]

40 కోట్ల సముదాయం

క్రమ సంఖ్య చిత్రం సంవత్సరం స్టూడియో వసూళ్లు (షేర్) ఆధారం
1 బాహుబలి:ద బిగినింగ్ 2015 ఆర్కా మీడియా వర్క్స్ INR577 కోట్లు [1]
2 అత్తారింటికి దారేది 2013 శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర INR74 కోట్లు [2]
3 మగధీర 2009 గీతా ఆర్ట్స్ INR73 కోట్లు [3]
4 గబ్బర్ సింగ్ 2012 పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ INR63 కోట్లు [4]
5 రేసుగుర్రం 2014 శ్రీ లక్ష్మినరసింహా ప్రొడక్షన్స్ INR59 కోట్లు [5]
6 దూకుడు 2011 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ INR56 కోట్లు [6]
7 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2013 శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ INR51 కోట్లు [7][8]
8 సన్నాఫ్ సత్యమూర్తి 2015 హారిక & హాసిని క్రియేషన్స్ INR49 కోట్లు [11]
9 మిర్చి 2013 యూవీ క్రియేషన్స్ INR47 కోట్లు [8]
10 ఎవడు 2014 శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ INR47 కోట్లు [12]
11 బాద్‍షా 2013 పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ INR47 కోట్లు [8][13]
12 నాయక్ 2013 యూనివర్శల్ మీడియా INR46 కోట్లు [2][8]
13 రచ్చ 2012 మెగా సూపర్ గుడ్ ఫిలింస్ INR45 కోట్లు [8]
14 టెంపర్ 2015 పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ INR45 కోట్లు [14]
15 ఈగ 2012 సురేష్ ప్రొడక్షన్స్, వారాహి చలన చిత్రం INR42 కోట్లు [15]
16 గోపాల గోపాల 2015 సురేష్ ప్రొడక్షన్స్ INR42 కోట్లు [16][17]
17 గోవిందుడు అందరివాడేలే 2014 పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ INR41 కోట్లు [18]
18 లెజెండ్ 2014 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ INR40 కోట్లు [19]
19 జులాయి 2012 హారిక & హాసిని క్రియేషన్స్ INR40 కోట్లు [20]

సంవత్సర హిట్‌ జాబితా

సంవత్సరం ఆధారం చిత్రం స్టూడియో
2015 [1] బాహుబలి:ద బిగినింగ్ ఆర్కా మీడియా వర్క్స్
2014 [21] రేసుగుర్రం శ్రీ లక్ష్మినరసింహా ప్రొడక్షన్స్
2013 [13] అత్తారింటికి దారేది శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
2012 [22][23] గబ్బర్ సింగ్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్
2011 [24] దూకుడు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్
2010 [25][26] సింహా యునైటెడ్ మూవీస్
2009 [27] మగధీర గీతా ఆర్ట్స్
2008 [28] జల్సా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
2007 [29] హ్యాపీ డేస్ అమిగోస్ క్రియేషన్స్
2006 [30] పోకిరి వైష్ణో అకాడమీ, ఇందిరా ప్రొడక్షన్స్
2005 [31] ఛత్రపతి శ్రీ వెంకటేశ్వర సినే చిత్ర
2004 [32] శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. జెమిని ఫిల్మ్ సర్క్యూట్
2003 [33] ఠాగూర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
2002 [34] ఇంద్ర వైజయంతీ మూవీస్
2001 [35] ఖుషి శ్రీ సూర్య మూవీస్

విదేశీ వసూళ్లు

క్రమ సంఖ్య చిత్రం సంవత్సరం స్టూడియో విదేశీ వసూళ్లు ఆధారం
1 బాహుబలి:ద బిగినింగ్ 2015 ఆర్కా మీడియా వర్క్స్ US$ 70 మిలియను [36]
2 అత్తారింటికి దారేది 2013 శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర US$ 1.9 మిలియను [37]
3 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2013 శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ US$ 1.6 మిలియను [38]
4 దూకుడు 2011 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ US$ 1.5 మిలియను [39]
5 మనం 2014 అన్నపూర్ణ స్టూడియోస్ US$ 1.5 మిలియను [40]
6 ఆగడు 2014 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ US$ 1.4 మిలియను [41]
7 రేసుగుర్రం 2014 శ్రీ లక్ష్మినరసింహా ప్రొడక్షన్స్ US$ 1.3 మిలియను [42]
8 1 - నేనొక్కడినే 2014 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ US$ 1.3 మిలియను [43][44]
9 బాద్‍షా 2013 పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ US$ 1.2 మిలియను [45]
10 సన్నాఫ్ సత్యమూర్తి 2015 హారిక & హాసిని క్రియేషన్స్ US$ 1.2 మిలియను [46]
11 ఈగ 2012 సురేష్ ప్రొడక్షన్స్, వారాహి చలన చిత్రం, మకుట US$ 1.0 మిలియను [47][48]
12 టెంపర్ 2015 పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ US$ 1.0 మిలియను [49]
13 కిక్ 2 2015 నందమూరి ఆర్త్స్ ప్రొడూక్షన్ US$ 1.0 మిలియను [47][48]

మూలాలు

 1. 1.0 1.1 1.2 1.3 [1] - Times of India 29 May 2017 Cite error: Invalid <ref> tag; name "BB" defined multiple times with different content
 2. 2.0 2.1 2.2 వివాద రహితం : గెలుపు 'ఏడీ' దే - గల్ట్
 3. 3.0 3.1 రామ్ చరణ్ ను అధిగమించనున్న పవన్ కల్యాణ్ ? - ది టైమ్స్ ఆఫ్ ఇండియా
 4. 4.0 4.1 'గబ్బర్ సింగ్' 50 రోజుల వసూళ్ళ చిట్టా - ది టైమ్స్ ఆఫ్ ఇండియా
 5. 5.0 5.1 'రేసుగుర్రం' ప్రపంచవ్యాప్త వసూళ్ళు - ది టైమ్స్ ఆఫ్ ఇండియా
 6. 6.0 6.1 నం.1 రేసులో ముందున్న పవన్ కల్యాణ్ - ది టైమ్స్ ఆఫ్ ఇండియా
 7. 7.0 7.1 మహేష్ బాబు 2014 సంక్రాంతి కి కూడా విజయవంతమవుతాడా? - ది టైమ్స్ ఆఫ్ ఇండియా
 8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 టాప్ ప్రపంచవ్యాప్త షేర్ (తెలుగు) : 'ఎవడు', 'ఎస్.వీ.యస్.సీ', 'అత్తారింటికి దారేది', 'మిర్చి' మరియు మిగతా చిత్రాలు - ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్
 9. S/O Satyamurthy in All-Time Top Ten Telugu Grossing Films - NDTV Movies 8 May 2015
 10. Bunny: Only Mega Hero to Achieve That Feat- Gulte 17 May 2015
 11. S/O satyamurthy To Join 50 Crore Club - Times of AP accessdate 7 July 2015
 12. రామ్ చరణ్ 'ఎవడు' మొత్తము వసూళ్ళు - ది టైమ్స్ ఆఫ్ ఇండియా
 13. 13.0 13.1 2013 లో 300 కోట్లు నష్టపోయిన తెలుగు సినిమా - ది టైమ్స్ ఆఫ్ ఇండియా
 14. Temper Area Wise Closing Collections - Times of AP 15 April 2015
 15. 'రేసు గుర్రం' బాక్స్ ఆఫీస్ వసూళ్లు: అల్లు అర్జున్ సినిమా 'ఎవడు', 'మిర్చి' లను బీట్ చేస్తుందా? - ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్
 16. బాక్స్ ఆఫీస్ వసూళ్లు: మంచి ప్రారంభ వసూళ్లు సాధించిన 'పటాస్'; 40 కోట్లు దాటిన 'గోపాల గోపాల' - ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్
 17. గోపాల గోపాల ముగింపు వసూళ్లు - టైమ్స్ ఆఫ్ ఏపీ
 18. Cite error: Invalid <ref> tag; no text was provided for refs named gav
 19. లెజెండ్ ప్రపంచ వ్యాప్త మొత్తం వసూళ్లు - ఆంధ్రా బాక్స్ ఆఫీస్
 20. 40 కోట్ల క్లబ్బు లో చేరిన అల్లు అర్జున్ 'జులాయి' - ది టైమ్స్ ఆఫ్ ఇండియా
 21. త్వరలో టెలివిజన్ లో రానున్న రేసు గుర్రం - ది టైమ్స్ ఆఫ్ ఇండియా
 22. టాలీవుడ్ యొక్క బ్లాక్ బస్టర్ సంవత్సరం - ది టైమ్స్ ఆఫ్ ఇండియా
 23. మహేష్ బాబును అధిగమించిన పవన్ కళ్యాణ్ - ది టైమ్స్ ఆఫ్ ఇండియా
 24. కుటుంబ చిత్రాల సంవత్సరం - ది హిందూ
 25. యాక్షన్, రొమాన్స్ మరియు కొంచెం కామెడీ ... - ది టైమ్స్ ఆఫ్ ఇండియా
 26. 2010 లో టాప్ టెన్ సినిమాలు - జాలీహూ
 27. టాలీవుడ్ 2009 రిపోర్ట్ కార్డ్ - ది టైమ్స్ ఆఫ్ ఇండియా
 28. జీఎస్2 దేవీ -పవన్ ల నలుగో మెగా హిట్ కాబోతుందా! - సినీ జోష్
 29. విజయమివ్వని స్టార్ పవర్ - ది హిందూ
 30. 2006 లో ప్రథమంగా నిలిచిన 'పోకిరి' - ది హిందూ
 31. పవర్ కలిగిన ప్రదర్శన - ది హిందూ
 32. 2004 ఫ్ల్యాష్ బ్యాక్ - ది హిందూ
 33. 2003 - ఆల్ టైమ్ హిట్లు మరియు మెగా ఫ్లాప్ ల సంవత్సరం - బిసినెస్ స్టాండర్డ్స్
 34. 2002 లో తెలుగు సినిమా-తెలుగు సినిమా హిట్లు - ఐడిల్ బ్రెయిన్
 35. టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులు (1932 - 2013) - ఎస్బీడీబీ ఫోరమ్స్
 36. 'Baahubali' (Bahubali) International Box Office Collection: Rajamouli's Film Grosses Rs 52 Cr Overseas in 17 Days - "International Business Times" 28 July 2015
 37. విదేశాల్లో 20 కోట్లు వసూళ్ళు చేసిన 'అత్తారింటికి దారేది' - ది టైమ్స్ ఆఫ్ ఇండియా
 38. జూ. ఎన్.టీ.ఆర్. మహేష్ బాబుని అధిగమించగలడా? - ది టైమ్స్ ఆఫ్ ఇండియా
 39. తన రికార్డ్ ను తనే బ్రేక్ చేయనున్న మహేష్ - ది టైమ్స్ ఆఫ్ ఇండియా
 40. 'మనం ' బాక్స్ ఆఫీస్ వసూలు : యు.ఎస్. లో 1.5 మిలియన్ $ ఆర్జించిన అక్కినేని సినిమా - ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్
 41. 'గోవిందుడు అందరివాడేలే' బాక్స్ ఆఫీస్ వసూళ్లు : డీసెంట్ వసూళ్లు సాధిస్తున్న రామ్ చరణ్ సినిమా - ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్
 42. 'అత్తారింటికి దారేది' ని బీట్ చేసే దిశగా దోసుకెళ్తున్న 'మనం' - ఏపీ హెరాల్డ్
 43. బాక్స్ ఆఫీస్ వసూలు : 40 కోట్ల క్లబ్బు లో 'ఎవడు', యు.ఎస్. లో 1.2 మిలియన్ చేరిన '1 నేనొక్కడినే' -ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్
 44. '1 నేనొక్కడినే ' జీవిత కాల ప్రపంచవ్యాప్త వసూల్లు (తెలుగు) - బాలీమూవీరివ్యూజ్
 45. ఎన్.టీ.ఆర్. 'బాద్‍షా' రికార్డ్ ని అధిగమించిన 'రేసుగుర్రం' - వన్ ఇండియా
 46. 'S/O Satyamurthy' 11-Day Collection at US Box Office: Allu Arjun Beats 'Temper', 'Gopala Gopala' Lifetime Records - International Business Times 21 April 2015
 47. 47.0 47.1 'రేసుగుర్రం','గబ్బర్ సింగ్' ను అధిగమించగలదా ? -గ్రేట్ ఆంధ్రా
 48. 48.0 48.1 మహేష్ బాబుకు కొత్త సవాలు - గల్ట్
 49. 'Temper' Box Office Collection: NTR Starrer Cross $1 Million Mark in US - ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్