"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తేజోమూర్తుల కేశవరావు

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Tejomurtulakesavaravu.jpg
తేజోమూర్తుల కేశవరావు

తేజోమూర్తుల కేశవరావు ప్రముఖ చిత్రకారుడు. ఇతడు దారుచిత్రాలను (కఱ్ఱపై చిత్రాలను) చెక్కడంలో నేర్పరి. ఇతడు శాంతినికేతన్ లో నందలాల్ బోస్ వద్ద చిత్రకళ నేర్చాడు. ఇతని చిత్రాలు ఉదయిని, భారతి తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి.

చిత్రమాలిక