"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
తొలి మూలపు ఇండో-ఇరానియన్ మతము
Jump to navigation
Jump to search
వైదిక, అవెస్తా మతాలకు ఉమ్మడి మాతృక అయిన మతం ప్రోటో ఇండో-ఇరానియన్ మతం (proto-Indo-Iranian religion) అని ఒక వర్గపు పండితుల నమ్మకం.[1] ఈ మతము యొక్క దేవతల పేర్లు కూడా వైదిక దేవతల పేర్ల లాగ ఉంటాయి. ఉదాహరణకు సరస్వతి (సంస్కృత) = హరక్స్ వైతి (అవెస్త), యమ (సంస్కృత) = యిమ (అవెస్త). మిత్ర (సంస్కృత) = మిథ్ర (అవెస్త).