"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
త్వచాస్థులు
Jump to navigation
Jump to search
ఎముకలలో కొన్ని శరీరంలోని పొరల నుండి తయారౌతాయి. వీటిని త్వచాస్థులు లేదా చర్మీయ అస్థులు (Membrane or Dermal bones) అంటారు.
ఉదాహరణలు
మూలాలు
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.