"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

దత్తన్న

From tewiki
Jump to navigation Jump to search

"దత్తన్న" బోరవెల్లి సీమకు, బోరవెల్లి వంశానికి చెందిన కవి. శబ్ధశాస్త్ర ప్రవీణుడు[1]. . కాని ఇతను రచించిన గ్రంథముల వివరాలు ఏమి తెలియవు. 'యయాతి చరిత్ర ' రచించిన బోరవెల్లి కృష్ణప్ప ఇతని కుమారుడు. 'చంద్రభాను చరిత్ర ' రచించిన బోరవెల్లి మల్లన మంత్రి ఇతనికి సోదరుడు.

మూలాలు

  1. గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-65

మూస:జోగులాంబ గద్వాల జిల్లా కవులు Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).

మూస:మొలక-వ్యక్తులు