దర్శనము

From tewiki
Jump to navigation Jump to search

దర్శనము [ darśanamu ] darṣanamu. సంస్కృతం n. Sight, view. చూపు. An eye కన్ను. A mirror, అద్దము. The mind, understanding, బుద్ధి. తెలివి. A dream, కల. Science, శాస్త్రము, ధర్మము.[1] పురుష దర్శనము అయినప్పుడు whenever they see a man. దర్శనము చేస్తిని I visited (him.) దర్శనము చేయించు to introduce. నీకు ఆయన దర్శనము చేయిస్తాను I will introduce you to him. దర్శన హుండి a bill payable at sight. దర్శకుడు darṣakudu. n. One who shows. చూపెడివాడు; a gatekeeper, ద్వారపాలకుడు; a skilful man. నేర్పరి. దర్శనీయము darṣanīyamu. adj. Worthy to be seen, చూడదగిన. దర్శితము darṣitamu. adj. Shown. చూపబడిన. దర్శించు darṣinṭsu. v. a. To see, view. To visit. చూచు. వానికి నూరు రూపాయలు దర్శించినాను I lost one hundred rupees to him, i.e., I am a loser of that sum by him. దర్శము darṣamu n. A name for the new moon. అమావాస్య.

ఇవి కూడా చూడండి

మూలాలు