"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
దవడ
Jump to navigation
Jump to search

మానవుని క్రింది దవడ - హనువు.
'దవడ' (Jaw bone) తలలో ఉండే ఎముకలు. ఇవి రెండుంటాయి. క్రిందిదవడ (Lower jaw) ను హనువు (Mandible) అంటారు. పైదవడ (Upper jaw) ను జంభిక (Maxilla) అంటారు.
జీవుల శాస్త్రీయ వర్గీకరణలో ముఖ్యంగా జంతు రాజ్యంలో దవడ కీలకమైన పాత్ర పోషిస్తుంది.
మూలాలు
![]() |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో దవడచూడండి. |
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.