దసరా పిచ్చోడు

From tewiki
Jump to navigation Jump to search


దసరా పిచ్చోడు
దస్త్రం:Dasarapichodu.jpg
దసరా పిచ్చోడు సినిమా పోస్టర్
దర్శకత్వంవై.ఆర్.స్వామి
కథఉదయ్ శంకర్,
అనిసెట్టి
నటులురాజ్‌కుమార్,
ఆరతి
సంగీతంబి.గోపాలం
నిర్మాణ సంస్థ
శ్రీకాంత్ ప్రొడక్షన్స్
విడుదల
ఆగస్టు 3, 1973
నిడివి
150 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

దసరా పిచ్చోడు 1973, ఆగస్టు 3న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వై.ఆర్.స్వామి దర్శకత్వంలో రాజ్‌కుమార్, ఆరతి నటించగా, బి.గోపాలం సంగీతం, అనిసెట్టి మాటలు, పాటలు సమకూర్చారు. ఇది 1972లో వచ్చిన భలే హుచ్చ అనే కన్నడ సినిమాకు అనువాద సినిమా.[1]

నటవర్గం

 • రాజ్‌కుమార్
 • ఆరతి
 • శ్రీనాథ్
 • సంపత్
 • వింజమూరి
 • తూగుదీప శ్రీనివాస్
 • దినేష్
 • శక్తి ప్రసాద్
 • శ్రీరాం
 • డా. శ్రీధరరావు
 • లోక్ నాథ్
 • అద్వాని లక్ష్మీదేవి
 • హెలెన్

సాంకేతికవర్గం

 • దర్శకత్వం: వై.ఆర్.స్వామి
 • కథ: ఉదయ్ శంకర్,
 • మాటలు, పాటలు: అనిసెట్టి
 • సంగీతం: బి.గోపాలం
 • నిర్మాణ సంస్థం శ్రీకాంత్ ప్రొడక్షన్స్

మూలాలు

 1. "Bhale Huchcha". Oneindia. Retrieved 2020-08-20.