"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

దాసరివారిపాలెం

From tewiki
Jump to navigation Jump to search

మూస:Infobox India AP Village

దాసరివారిపాలెం గ్రామం.[1] ప్రకాశం జిల్లాలో ఒంగోలుకు 27 కి.మీ. దూరంలో ఉంది. ఇది నాగులుప్పలపాడు మండలంలోనిది. ఈ గ్రామంలో కాపు కులస్తులు ఎక్కువగా కలరు. ఈ ఊరిలో గొల్లకారం, ఇందుర్థి, సాగి, పులకం, దాసరి, తెలగనేని ఇంటి పేరు కలవారు ఎక్కువగా కలరు. ఈ గ్రామంలో అంకమ్మ, ఎల్లమ్మ, రాములవారి గుళ్ళూ ఉన్నాయి. ఈ ఊరికి 6 కి.మీ.దూరములో అందమైన సముద్ర తీరము ఉంది. ఈ ఊరిలో గొల్లకారం ఛిన వెంకయ్య నాయుడు, బ్రహ్మయ్య నాయుడు ప్రముఖ వ్యక్తులు. ఈ గ్రామంలో గ్రామ దేవర కొలుపులు జరుగుతాయి.ఈ గ్రామంలో పెద్దవాకిలి ప్రముఖమైనది.ఈ గ్రామంలో వరి బాగా పండుతుంది.

Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value).

మూలాలు
మూస:మొలక-గ్రామం