"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

దాహిర్

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Raja dahir.jpg
ఒక భారతీయ పాలకుని ఛిత్రపటం ( బాహుశా రాజా దాహిర్ కావచ్చు).

రాజా దాహిర్ సింధుని పంజాబ్ లోని కొన్ని ప్రాంతాలను పరిపాలించిన ఆఖరి హిందు రాజు. ఈ ప్రాంతాలు నేటి పాకిస్తాన్ లో ఉన్నాయి. భారత ఉపఖండంపై ముస్లిం దండయాత్ర మొదటి దశలో ఈ రాజ్యాన్ని మొహమ్మద్ బిన్ ఖ్వాసిమ్ ఆక్రమించుకున్నడు. ఇతను ఉమాయద్ ఖలిపేట్ కు చెందిన అరబ్ జనరల్.

చాచానామాలో పొందుపరచిన దాహిర్ పాలనకు సంధింఛిన వివరాలు

చాచానామా అను చరిత్రకు చెందిన పురాతన గ్రంధంలో సింధ్ పై అరబ్బుల విజయాల గురించి వివరించబడింది.