దీక్ష

From tewiki
Jump to navigation Jump to search

సాధారణంగా దీక్ష మరియు పట్టుదల అనేవి కార్యసాధకుల లక్షణాలు.

హిందూ మతములో కొంతమంది దేవుళ్ళకు ప్రత్యేకమైన పద్ధతిలో పూజిస్తారు. ఉదా. అయ్యప్ప స్వామి దీక్ష.

తెలుగు భాషలో దీక్ష పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] దీక్ష n. A vow. Sacrificing, offering oblations. Worshipping, యజ్ఙాది క్రియారంభములో అనుష్ఠింప బూనుకొనే ఆచార నియమము. A marriage vow. వ్రతాదుల యందు నియమమును పూనుకొనడము వానిని చంపక విడువను అని దీక్ష చేసుకొన్నాడు he vowed he would slay them. గర్భదీక్ష a vow whereby the husband remains unshorn pending the wife's pregnancy. వివాహదీక్ష a marriage vow. ఏకదీక్షగా uninterruptedly. దీక్షాగురుడు n. A spiritual adviser, వానికి అతడు దీక్షాగురువు. దీక్షాలయము n. A convent, a hermitage, a cell. దీక్షించు v. n. To make a vow. దీక్ష వహించవు. దీక్షితుడు n. One who is under a vow. దీక్ష వహించిన వాడు.

రకాలు

  • నిరాహారదీక్ష : సాధారణంగా దీక్ష మరియు పట్టుదల అనేవి కార్యసాధకుల లక్షణాలు.

నిరాహారదీక్ష అంటే ఆహారాన్ని నిరాకరించడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని లేదా కార్యాన్ని సాధించడం. ఉదాహరణకు మహాత్మా గాంధీ ఆమరణ నిరాహారదీక్ష అంటే ఒకవ్యక్తి తన లక్ష్యాన్ని సాధించడం కోసం ఆహారం తీసుకోకుండా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడం. ఉదాహరణకు పొట్టి శ్రీరాములు

మూలాలు