దుర్గ

From tewiki
Jump to navigation Jump to search
దుర్గ
రకముఔడవ
ఆరోహణS R₂ M₁ P D₂ 
అవరోహణ D₂ P M₁ R₂ S
కర్ణాటక సంగీత రాగాలు
వ్యాసముల క్రమము
Carnatic ragas.jpg
కర్ణాటక సంగీతము

కర్ణాటక సంగీతము

వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు

కర్ణాటక సంగీత విద్వాంసులు

జనక రాగాలు

మేళకర్త రాగాలు
కటపయాది సంఖ్య

సంగీత వాద్యాలు

సంగీత వాయిద్యాలు

అంశాలు

శృతి  · రాగము · తాళము · పల్లవి
స్వరజతి  · స్వరపల్లవి
తాళదశ ప్రాణములు
షడంగములు · స్థాయి · స్వరము
గీతము · కృతి · వర్ణము
రాగమాలిక · పదము · జావళి · తిల్లాన

జానపదము · గ్రహ భేదం

సంగీత ధ్వనులు

స్థాయి · తీవ్రత · నాదగుణము
ప్రతిధ్వని · అనునాదము
సహాయక కంపనము

సంగీత పద నిఘంటువు

సంగీత పదాల పర్యాయ పదములు

భారతీయ సంగీతము
భారతీయ సాంప్రదాయ సంగీతము

దుర్గ రాగము కర్ణాటక సంగీతంలో 29వ మేళకర్త రాగము ధీరశంకరాభరణం జన్యము. ఈ రాగంలో ఐదు స్వరాలు ఉండడం వల్ల దీనిని ఔడవ రాగం అంటారు.


రాగ లక్షణాలు

దుర్గ C వద్ద షడ్జమంతో
  • ఆరోహణ : S R₂ M₁ P D₂ 
  • అవరోహణ :  D₂ P M₁ R₂ S


ఈ రాగం ఆరోహణంలో షడ్జమం, చతుశృతి రిషభం, సుద్ద మధ్యమం, పంచమం, చతుశృతి దైవతం, షడ్జమం స్వరాలు, అవరోహణంలో షడ్జమం, చతుశృతి దైవతం, పంచమం, సుద్ద మధ్యమం, చతుశృతి రిషభం, షడ్జమం స్వరాలు ఉంటాయి.

రచనలు

ఈ రాగంలో ఉన్న కృతుల పాక్షిక జాబితా [1]

  • జయజయ దేవి - స్వాతి తిరునాళ్ రామ వర్మ
  • తిల్లన - లాల్గుడి జయరామన్
  • ధర్మ శ్రవణ విదేతకే - పురందర దాస [2]
  • గాయతి వనమాలి - సదాసివ బ్రహ్మేంద్ర [3]
  • రామం భజే - దయానంద సరస్వతి [4]

ఈ రాగం ఆధారంగా ఉన్న కొన్ని పాటలు [5].

  • నిన్న లేని అందమేదో నిదుర లేచె - పూజాఫలంపోలిన రాగాలు

ఈ రాగం ఆరోహణము కింద ఇవ్వబడిన రాగాల ఆరోహణముతో సమానమైనది.

ఈ రాగం అవరోహణము కింద ఇవ్వబడిన రాగాల అవరోహణముతో సమానమైనది.

ఈ క్రింద ఇవ్వబడిన రాగాలకు ఈ రాగంతో ఒక్క స్వరస్థాన భేదం ఉన్నది.