"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

దుర్వాయుగ్మం

From tewiki
Jump to navigation Jump to search

ఈ పత్రి ఈ వృక్షానికి చెందింది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రపూజ క్రమంలో మూడవది.

భౌతిక లక్షణాలు

రెండు కొనలు కలిగి ఉన్న జంట గరిక. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. సులభంగా లభ్యమవుతుంది. ఈ ఆకు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం చిన్నది. ఈ చెట్టు చిన్న మొక్క గా పెరుగుతుంది.

శాస్త్రీయ నామం

ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం (Cyanodon dactylon)

ఔషధ గుణాలు

ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :

  1. డయేరియాను తగ్గిస్తుంది.
  2. మూత్ర సంబంధ వ్యాధులు నయమవుతాయి
  3. మగవారికి సంతాన నిరోధకంగా కూడా పనిచేస్తుంది.

సువాసన గుణం

ఈ పత్రి దుర్వాసనతో కూడి ఉంటుంది.

ఆయుర్వేదంలో

ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది.

వనరులు

వెలుపలి లంకెలు