దేవి

From tewiki
Jump to navigation Jump to search
దేవి
రకముశాడవ
ఆరోహణS G₂ M₁ P D₁ N₃ 
అవరోహణ N₃ D₁ M₁ G₂ R₁ S
కర్ణాటక సంగీత రాగాలు
వ్యాసముల క్రమము
Carnatic ragas.jpg
కర్ణాటక సంగీతము

కర్ణాటక సంగీతము

వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు

కర్ణాటక సంగీత విద్వాంసులు

జనక రాగాలు

మేళకర్త రాగాలు
కటపయాది సంఖ్య

సంగీత వాద్యాలు

సంగీత వాయిద్యాలు

అంశాలు

శృతి  · రాగము · తాళము · పల్లవి
స్వరజతి  · స్వరపల్లవి
తాళదశ ప్రాణములు
షడంగములు · స్థాయి · స్వరము
గీతము · కృతి · వర్ణము
రాగమాలిక · పదము · జావళి · తిల్లాన

జానపదము · గ్రహ భేదం

సంగీత ధ్వనులు

స్థాయి · తీవ్రత · నాదగుణము
ప్రతిధ్వని · అనునాదము
సహాయక కంపనము

సంగీత పద నిఘంటువు

సంగీత పదాల పర్యాయ పదములు

భారతీయ సంగీతము
భారతీయ సాంప్రదాయ సంగీతము

దేవి రాగము కర్ణాటక సంగీతంలో 9వ మేళకర్త రాగము ధేనుక జన్యము. ఈ రాగంలో ఆరు స్వరాలు ఉండడం వల్ల దీనిని షాడవ రాగం అంటారు.


రాగ లక్షణాలు

దేవి ఆరోహణ C వద్ద షడ్జమంతో
దేవి అవరోహణ C వద్ద షడ్జమంతో
 • ఆరోహణ : S G₂ M₁ P D₁ N₃ 
 • అవరోహణ :  N₃ D₁ M₁ G₂ R₁ S


ఈ రాగం ఆరోహణంలో షడ్జమం, సాధారణ గాంధారం, సుద్ద మధ్యమం, పంచమం, సుద్ద దైవతం, కాకలి నిషాదం, షడ్జమం స్వరాలు, అవరోహణంలో షడ్జమం, కాకలి నిషాదం, సుద్ద దైవతం, సుద్ద మధ్యమం, సాధారణ గాంధారం, సుద్ద రిషభం, షడ్జమం స్వరాలు ఉంటాయి.

రచనలు

ఈ రాగంలో ఉన్న కృతుల పాక్షిక జాబితా [1]

 • ఆణై ముఖ్తతోనే - దండపాణి దేశికర్ [2]
 • ఎవరికై అవతారం - త్యాగరాజ [3]
 • కన్న తండ్రి నాపై - త్యాగరాజ [4]
 • కాత్యాయని - ముథీహ్ భగవతర్ [5]
 • కుల బిరుదును - త్యాగరాజ [6]
 • మృత్యుంజయ కృపాకర - త్యాగరాజ [7]
 • నీకెలా నాయెడ - పూచి శ్రీనివాస ఈయెంగర్ [8]
 • నిన్నె ఎంతో (వర్ణం) - పూచి శ్రీనివాస ఈయెంగర్ [9]
 • నిన్నెంతో (పదవర్ణం) - వేంకటరమణ భగవతార్ [10]
 • నిన్ను నేర నమ్మి - ముథీహ్ భగవతర్ [11]
 • పురుషం పుష్పదంతా - ముథీహ్ భగవతర్ [12]
 • సమయమిదేయని - పూచి శ్రీనివాస ఈయెంగర్ [13]
 • సామీ దీక్షితా - కోటీశ్వర ఐయెర్ [14]
 • శ్రీ గణపతియే - పాపనాసం శివన్ [15]
 • శ్రీ హరే - ఆర్. రామచంద్రన్ నైర్ [16]పోలిన రాగాలు

ఈ రాగం ఆరోహణము కింద ఇవ్వబడిన రాగాల ఆరోహణముతో సమానమైనది.

ఈ రాగం అవరోహణము కింద ఇవ్వబడిన రాగాల అవరోహణముతో సమానమైనది.

ఈ క్రింద ఇవ్వబడిన రాగాలకు ఈ రాగంతో ఒక్క స్వరస్థాన భేదం ఉన్నది.