దేవినేని ఉమామహేశ్వరరావు

From tewiki
Jump to navigation Jump to search
దేవినేని ఉమామహేశ్వరరావు

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుడు
పదవీ కాలము
2009 – 2019
తరువాత వసంత కృష్ణప్రసాద్
నియోజకవర్గం మైలవరం

వ్యక్తిగత వివరాలు

జననం (1959-03-29) 1959 మార్చి 29 (వయస్సు 62)
విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా
రాజకీయ పార్టీ తెలుగుదేశం
సంతానం కొడుకు - నిహార్
కూతురు -జ్ఞాతవ్య
నివాసం గొల్లపూడి,కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
మతం హిందూ

దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా జిల్లాకు చెందిన రైతు నాయకుడు, తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు 4 పర్యాయాలు ఎన్నికయ్యారు. 1999,2004 ఎన్నికలో నందిగామ నుంచి, 2009,2014 లలో మైలవరం నుంచి ఎన్నికైనారు.