"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
దేవేంద్రనాథ్ ఠాగూర్
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
దేవేంద్రనాధ్ టాగోర్ দেবেন্দ্রনাথ ঠাকুর | |
---|---|
![]() Portrait of Debendranath Tagore | |
జననం | Calcutta, Bengal, Bengal Presidency[1] | 1817 మే 15
మరణం | 1905 జనవరి 19 Calcutta, Bengal, British India | (వయసు 87)
జాతీయత | Indian |
జాతి | Bengali Hindu |
వృత్తి | Religious reformer |
ఉద్యమం | Bengal Renaissance |
మతం | Brahmoism |
జీవిత భాగస్వామి | Sarada Devi |
పిల్లలు | Dwijendranath Tagore, Satyendranath Tagore, Hemendranath Tagore, Jyotirindranath Tagore, Rabindranath Tagore, Birendranath Tagore, Somendranath Tagore, Soudamini Tagore, Sukumari Tagore, Saratkumari Tagore, Swarnakumari Tagore and Barnakumari Tagore. |
దేవేంద్రనాధ్ టాగోర్ (Bengali: দেবেন্দ্রনাথ ঠাকুর, Debendronath Ţhakur) ( మే 15 1817 – జనవరి 19 1905) హిందూ తత్వవేత్త, బ్రహ్మ సమాజంలో మత సంస్కర్త. ఈయన హిందూ మత సంస్కరణానిక కృషిచేశరు. 1848 లో బ్రహ్మో మతం స్థాపించిన వ్యక్తి.
కుటుంబ స్థితిగతులు
దేవేంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ నందు శ్రీలైదాహలో జన్మించారు. ఆయన తండ్రి ద్వారకానాథ్ ఠాగూర్. దేవేంద్రనాథ్ వంశస్తులు తరతరాలుగా స్థితిమంతులే కాక ఉన్నత విద్యావంతులు, వారి రంగాల్లో నిపుణులూ కూడా అయివున్నారు. ఆ క్రమంలోనే దేవేంద్రనాథ్ ఠాగూర్ తండ్రి ద్వారకానాథ్ ఠాగూర్‌ను ప్రిన్స్ బిరుదుతో వ్యవహరించేవారు. ద్వారకానాథ్ ఠాగూర్ ఆనాటి వంగదేశంలో సంస్కర్తగా, మతకర్తగా ప్రఖ్యాతుడైన రాజా రామ్మోహనరాయ్తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన సంస్కరణాభిలాషను, హిందూమత ఔన్నత్య చింతననూ ద్వారకానాథ్ అభినందించేవారు. రామమోహనరాయ్ ప్రారంభించిన బ్రహ్మ సమాజంపై సమాజంలోని నలువైపులా ఆరోపణలు, వ్యతిరేకత ప్రారంభమైన రోజుల్లో ద్వారకానాథ్ బ్రహ్మసమాజానికి, రామ్మోహనరాయ్‌కీ ప్రధాన సహాయకునిగా ఉండేవారు. ఠాగూరు కుటుంబపు జాగీరైన జాకో సంకోలోని ఒక భవనంలో బ్రహ్మసమాజపు మొదటి ప్రార్థనాలయాన్ని నిర్మించారు. దానికి ఆది బ్రాహ్మసమాజం అని పేరుపెట్టారు రామ్మోహనరాయ్. ఆపైన జొరా సంకోలో ఠాగూరు వంశస్థులందరూ బ్రహ్మసమాజీకులుగా మారారు. రామ్మోహనరాయ్ క్రైస్తవ మతప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మిషనరీ పాఠశాలలకు ప్రతిగా ప్రారంభించిన విద్యాలయాల్లో కూడా ఠాగూర్ వంశస్థులే తొలి విద్యార్థులుగా చేరారు.[2]
== బాల్యం, విద్యాభ్యాసం == diploma lo civil engineering chesaru
బయటి లింకులు
మూలాలు
- ↑
Chaudhuri, Narayan (2010) [1973]. Maharshi Debendranath Tagore. Makers of Indian Literature (2nd ed.). New Delhi: Sahitya Akademi. p. 11. ISBN 978-81-260-3010-1. Cite has empty unknown parameter:
|trans_chapter=
(help) - ↑ దేవేంద్రనాథ్ ఠాకూరు చరిత్రము:మూ.దేవేంద్రనాథ్ భట్టాచార్య, ఆ.ఆకురాతి చలమయ్య:శాంతికుటీరం ప్రచురణ:1937
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).