"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

దేశభక్తి గేయాలు

From tewiki
Jump to navigation Jump to search

దేశభక్తి గేయాలలో ప్రతీ దేశానికి అతి ముఖ్యమైనది జాతీయ గీతం.

భారత్ లో కొన్ని ముఖ్యమైన దేశభక్తి గేయాలు

దేశభక్తి సినీ గీతాలు

తెలుగు[1]

 1. తేనెల తేటలు మాటలతో మన దేశమాతనే కొలిచెదమా - ఇంద్రగంటి శ్రీకాంత శర్మ.
 2. భారతమాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు... ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు... : బడిపంతులు' చిత్రం, రచన:ఆత్రేయ, గానం: ఘంటసాల
 3. పాడవోయి భారతీయుడా.. ఆడి పాడవోయి విజయ గీతికా... : చిత్రం:వెలుగు నీడలు, రచన; మహాకవి శ్రీ శ్రీ , గానం: సుశీల, ఘంటసాల
 4. గాంధీపుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం : చిత్రం: పవిత్రబంధం, గానం:ఘంటసాల
 5. తెలుగు వీర లేవరా..దీక్షపూని సాగరా.. దేశమాత స్వేచ్ఛకోరి తిరుగు బాటు చేయరా : చిత్రం:అల్లూరి సీతారామరాజు
 6. పుణ్యభూమి నాదేశం నమో నమామి.. : చిత్రం: మేజర్ చంద్రకాంత్, గానం: ఎస్.పి.బాలు
 7. వినరా.. వినరా.. దేశం మనదేరా : రచన; రాజశ్రీ, చిత్రం: రోజా
 8. మా తేఝే సలాం వందేమాతరం : గానం: రెహమాన్

హిందీ

 • కదమ్ కదమ్ బఢాయెజా ఖుషీకె గీత్ గాయెజా, ఏ జిందగీ హై కౌమ్ కీ కౌమ్ పే లుటాయెజా
 • అయ్ మేరె వతన్ కే లోగో, జరా ఆంఖ్ మే భర్ లో పానీ, జొ షహీద్ హుయే హైఁ ఉన్‌కీ జరా యాద్ కరో కుర్బానీ
 • అయ్ మెరే ప్యారే వతన్, అయ్ మెరే బిఛ్‌డే చమన్, తుఝ్‌పె దిల్ కుర్బాన్
 • కర్‌చలే హమ్ ఫిదా జాన్‌-ఒ-తన్ సాథియో, అబ్ తుమ్‌హారే హవాలే వతన్ సాథియో

మూలాలు

 1. "'పాడవోయి భారతీయుడా'.. మళ్లీ ఒకసారి". Samayam Telugu. Retrieved 2020-09-05.