"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

దేశాంతర వివాహాలు

From tewiki
Jump to navigation Jump to search

మతాంతర వివాహం చేసుకొన్న దంపతులు మత ద్వేషాలను తగ్గించి సమన్వయపరచుటలో, మతపరమైన కుదుపులను జీర్నించుకొనుటలో ఉపయుక్తంగా ఉన్నారు. మతాంతర వివాహం చేసుకొన్న ప్రముఖ భారతీయులలో కొందరు:

డా. లక్ష్మి సలీం,పటౌడీ-షర్మిలా టాగూరు,సునిల్ దత్- నర్గిస్ దత్ , అసిఫ్ అలి -అరుణ అలి (గత కాలపు కాంగ్రెస్ నాయకులు), కె యల్ మెహ్తా ఐ యఫ్ యస్ - హైదరాబాదు నవాబు . మహరాజా కిషన్ ప్రసాద్, హైదరాబాదు రాష్ట్ర ప్రధాన మంత్రి -నైజాం కుటుంబానికి చెందిన మహిళ, తల్మీజ్ అహ్మద్ - అక్బరుద్దిన్(ఐ యఫ్ యస్), రాజీవ్ గాంధి - సొనియా, సైఫ్ అలి ఖాన్ -, షారుఖ్ ఖాన్ -గౌరి, జాకీ ష్రాఫ్ - హ్రుతిక్ రోషన్ - సుజాన్నె ఖాన్, జ్యొష్న - ఇలియాస్ దంపతులు (వార్తలు చదివే వారు) అజారుద్దీన్ - సంగీతా బిజ్లాని మొదలగు వారు., వారి పిల్లలు. మనమంతా మతాంతర వివాహాలను ప్రోత్సహించి మన దేశంలో శాంతిని, పరమత సహనాన్ని పెంపొందించుదాం. మీలో ఎవరైనా మరికొన్ని పేర్లను చెప్పగలరా?