"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

దేశాల జాబితా – తలసరి, గంటకు జిడిపి(పిపిపి) క్రమంలో

From tewiki
Jump to navigation Jump to search

కొనుగోలు శక్తి సమత్వం ఆధారంగా స్థూల దేశీయ ఆదాయం - తలసర, గంటకు (list of countries of the world sorted by their GDP-PPP converted, per hour). ఇది ఆయా దేశాలలోని ఉత్పాదకతను సూచించే కొలమానం. (measure of the productivity of a country).

క్రింది జాబితాలో 50 దేశాల వివరాలు ఉన్నాయి. - గ్రోనిగెన్ విశ్వవిద్యాలయం వారి గణనల ప్రకారం (University of Groningen) [1].

గంటకు, అంతర్జాతీయ డాలర్లలో.

ర్యాంకు దేశం గంటకు, తలసరి జిడిపి-పిపిపి 2006
1 నార్వే 39.66
2 లక్సెంబోర్గ్ నగరం 36.56
3 ఫ్రాన్స్ 35.72
4 అమెరికా సంయుక్త రాష్ట్రాలు 35.29
5 ఐర్లాండ్ 35.04
6 బెల్జియం 34.17
7 నెదర్లాండ్స్ 32.54
8 ఆస్ట్రియా 31.80
9 స్వీడన్ 30.86
10 డెన్మార్క్ 30.66
11 యునైటెడ్ కింగ్‌‌డమ్ 30.13
12 జర్మనీ 29.44
13 ఫిన్లాండ్ 29.17
14 ఇటలీ 28.97
15 ఆస్ట్రేలియా 27.91
16 కెనడా 27.90
17 స్విట్జర్‌లాండ్ 27.44
18 జపాన్ 25.61
19 ఐస్‌లాండ్ 24.60
20 హాంగ్‌కాంగ్ 24.58
21 ట్రినిడాడ్ & టొబాగో 23.84
22 ఎస్టోనియా 21.88
23 స్పెయిన్ 21.67
24 సింగపూర్ 20.80
25 స్లొవేనియా 20.25
26 చైనా రిపబ్లిక్ (తైవాన్) 20.21
27 న్యూజిలాండ్ 20.10
28 గ్రీస్ 19.41
29 మాల్టా 19.26
30 సైప్రస్ 18.75
31 పోర్చుగల్ 17.25
32 స్లొవేకియా 16.06
33 దక్షిణ కొరియా 15.91
34 లాత్వియా 15.14
35 చిలీ 15.09
36 లిథువేనియా 13.43
37 హంగేరీ 13.13
38 టర్కీ 13.11
39 వెనిజ్వెలా 12.56
40 అర్జెంటీనా 12.56
41 చెక్ రిపబ్లిక్ 12.03
42 పోలండ్ 11.82
43 బార్బడోస్ 11.03
44 బల్గేరియా 9.96
45 మెక్సికో 9.24
46 బ్రెజిల్ 7.99
47 కొలంబియా 7.88
48 రొమేనియా 5.77
49 జమైకా 4.94
50 సెయింట్ లూసియా 4.75

మూలాలు

  • Groningen Growth and Development Centre, University of Groningen [2]